పురుగు కన్నా హీనంగా చూసెదరు
పెదవిప్పకుంటూనే మారు మాటాడిందనెరు
ఎంత విలువిచ్చినా అర్ధం చేస్కోలేని మూర్ఖులు
అణిగిమనిగుండే బొమ్మ దొరికిన అదృష్టవంతులు-
మూర్ఖులతో వాదించడానికి ఓ హద్దు ఉంటుంది,
ఆ హద్దు దాటితే, వారికీ నీకూ తేడా ఉండదు...
విషయం విలువ, నీ విలువ రెండూ తగ్గిపోతాయ్...
వెన్నెల సతీష్...-
🌼నాతో చర్చిస్తే వాదిస్తే కదా తెలిసేది
నేను మూర్ఖున్నో మీరు మూర్ఖుడో/మూర్ఖురాలో 🌼
ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి తీర్పు ఇవ్వాలంటే (జడ్జ్ చేయాలంటే)
జడ్జి ఇద్దరు లాయర్ల వాదనలు వినాలి
ఇద్దరు వ్యక్తుల వాదనలు వినాలి
జడ్జి ఒకరి వాదన విని అదే నిజమని నమ్మి శిక్ష వేస్తే
ఆ జడ్జ్ మూర్ఖుడు కచ్చితంగా అవుతాడు
ఇది మూర్ఖత్వానికి ఒక ఉదాహరణ
అసలు ఒక వ్యక్తిని మూర్ఖుడు అని ఎలా నిర్ణయిస్తారు
మూర్ఖత్వం అంటే ఏమిటి ముర్కత్వ లక్షణాలు చెప్పగలరు🤔
ఒకవేళ నన్ను ఎవరైనా మూర్ఖునిగా
భావిస్తే ఎలా నాలో ఏ విషయంలో మూర్ఖత్వం ఉంది
నా మూర్కత్వం నుంచి బయటపడటానికి
సన్మార్గంలో వెళ్లడానికి మీ బోధనలు నాకు చాలా అవసరం🙏
నాలో ఉన్న మూర్ఖత్వాన్ని గుర్తించి
నాకు స్పష్టంగా తెలియజేస్తే మీకు మనస్ఫూర్తిగా క్షేమాపణలు చెపుతాను
నన్ను సన్మార్గంలో జీవించడానికి
నాకు సహయం చేసినందుకు మీ పాదాలకు వందనం చేసి
అత్యంత కృతజ్ఞతలు చెప్తాను మీకు రుణపడి ఉంటాను
నన్ను మూర్ఖునిగా భావించే మూర్ఖత్వం లేని వ్యక్తులందరికి
🙏🌷ఇదే నా ఆనందపూర్వక గౌరవపూర్వక ఆహ్వానం🌷🙏-
భగవంతుడిని నమ్మమంటే
బాబాలను పాస్టర్లను
ప్రవక్తలను నమ్మి
మోసపోతున్నారు
వాళ్ళు ఎమైనా భగవంతుడికి
పుట్టారా-
మూర్ఖులతో ఎప్పుడూ
వాదన పెట్టుకోవద్దు..!
ఎందుకంటే వారు ముందు
మిమ్మల్ని వారి స్థాయికి
దిగజార్చుతారు..!
ఆ తర్వాత వారికున్న అనుభవంతో
మిమ్మల్ని ఓడిస్తారు..!!
-నాని✍️-
#విశ్వ వ్యాపితం - మూర్ఖ జనితం #
మొరిగే ప్రతీ కుక్కకీ సమాధానం చెప్పాలని చూస్తే
నీ జీవితం కూడా సరిపోదు..!
Let them realise with your success..!!-
భక్తి ఉంటే ఒక టెంకాయ🥥 రెండు చెంపలు☺️ కొట్టుకుంటే సరిపోయేది
ఈ భక్తి పేరిట ముక్తి దొరకని రాజకీయాలు ఎందుకు.
ఎవరి కంపు వాడికి ఇంపు
ఎవరి భక్తి వారికి సొంపు.
సమస్య ఏదైనా ఉంటే భగవంతునికి భక్తుడికీ చెందు ఇంకా మన నోటిని చేయాలి బందు
నిశ్శబ్ద కవిత
కలీముల్లా-
ప్రతీ మనిషి తప్పులు చేస్తారు వాటిని సరిదిద్దుకొని మరలా సరికొత్త జీవితం ప్రారంభిస్తారు కాని మూర్ఖులు మాత్రం మూర్ఖంగా అదే ఊభిలో వుంటామని వాదించి అందులో కూరుకుపోతారు.
-