కాగితాన్ని మార్చినంత
ఈజీ కాదు మిత్రమా
జీవితం లోకి వచ్చిన
తనని మార్చడం
తనని ఎప్పటికీ
మార్చలేని ఒక పుస్తకం
నీ జీవితం మొత్తం
ప్రయత్నించిన మార్చలేని
ఒక అక్షర నిఘంటువు తను-
Sagar Siddu
(sagar siddu......✍️)
96 Followers · 65 Following
My own Thought's my Question's........✍️
Joined 6 August 2020
2 FEB AT 18:25
20 MAR 2022 AT 18:55
ఎన్ని కష్టాలు వచ్చిన
ఎంత గొడవ జరిగిన
ఒకరినొకరు అర్థం చేసుకుని
ఎప్పటికి విడిపోకుండా
ఉండే వాళ్లదే నిజమైన ప్రేమ— % &-
17 MAR 2022 AT 0:31
నా ఆత్మకి
నా అంతరాత్మకి
నేనె గురువు
ఎప్పుడు వాటిని నా అధీనంలోనే
ఉంచుకుంటా— % &-
17 MAR 2022 AT 0:25
నీవు రోజంతా హ్యాపీగా ఉన్నట్టు
నటించిన
నీవు పడుకునేటప్పుడు
నన్ను గుర్తుకుచేసుకోని ఏడుస్తావు చూడు
అది నీ అసలైన
ఆనందం— % &-
17 MAR 2022 AT 0:04
ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది
కానీ కోపం ఎల్లప్పుడూ రాదు
ఉండదు
కోపాన్ని గుర్తించినట్టు
ప్రేమను కూడ గుర్తించాలి— % &-
16 MAR 2022 AT 12:42
మర్మాంగాలు
పంచుకున్న దానికంటే ముందు
వాటిని నడిపించే మనసులు
పంచుకున్నాము— % &-
16 MAR 2022 AT 10:41
నీ జీవితాన్ని నీవే
నిర్ణయించుకోవాలి
ఒకరిపై ఆధారపడి తీసుకున్న నిర్ణయం
ఆ క్షణం నీకు సంతోషం అనిపించిన
మును ముందు దాని పర్యావసానం
జీవితాంతం అనుభావించాల్సి
ఉంటుంది— % &-