Sreedhar భావాలు   (feel🌷ngs💛sreedhar)
488 Followers · 1.4k Following

read more
Joined 21 June 2021


read more
Joined 21 June 2021

సమాజం అనేది ఒక భ్రమ
అది ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతుంది

Society is an illusion
it appears differently to each individual

thoughts🌸sreedhar🌿

-



చాలా మంది smart mobile వల్ల
ఈ సమాజం చెడిపోతుంది అంటున్నారు
కానీ smart mobile వల్ల ఈ సమాజం బాగుపడుతుంది
అని నేను అంటాను

ఎందుకంటే వ్యక్తుల నిజ స్వరూపాలు
mobile వల్లనే ఎక్కువ తెలుస్తున్నాయి
ముఖ్యంగా ఆడవారికి మగవారి
అసలు స్వరూపాలు తేలికగా తెలుస్తున్నాయి
mobile లేనప్పుడు వారి అసలు స్వరూపాలు దాచబడ్డాయి

ఇంకా చెప్పాలి అంటే తమ గురించి తమకే
వారి నిజ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి ఈ mobiles
వారు ఎలాంటి వారో వారి మనస్తత్వం వ్యక్తిత్వం ఎలాంటిదో
వారికి వారి మీద ఎలాంటి నియంత్రణ ఉందో
తెలియజేస్తుంది ఈ smart mobile

-


29 FEB 2024 AT 0:23

నా మనసు నిండా నీ తలపులే
నా తనువు నిండా నీ వలపులే

-


28 FEB 2024 AT 23:28


శృంగారంలోని
మాధుర్యాన్ని పెంచేది
కేవలం స్త్రీ నగ్నత్వం కాదు
వస్త్రధారణలో స్త్రీ సౌందర్యం...
వారిద్దరి మధ్య వున్న
గౌరవం ఇష్టం ప్రేమ ఆకర్షణ...
ఇవి ముఖ్యం

శృంగారం అనేది శారీరక
ప్రక్రియ అయినప్పటికి
శృంగారం ఎక్కువగా మనసుకు
మైండ్ కు సంబంధించినది

-


20 FEB 2024 AT 19:25

స్త్రీతత్త్వం అంటే
సుకుమారతత్త్వం అమాయకత్వం అందం
ప్రేమించేతత్త్వం బిడియం సిగ్గు ప్రేమించబడాలనే
తత్త్వం సంరక్షించేతత్వం దీవించేతత్వం
అత్యంత సుకుమార అనురాగ భావాలు భావోద్వేగాలు
ఈ లక్షణాలు కలిగిన వారు స్త్రీలు అవుతారు

కొంత స్త్రీతత్వం కలిగి ఉండి తెలివి ధైర్యం
దృఢత్వం కలిగిన మగవారు పురుషులు అవుతారు 

స్త్రీతత్త్వం పురుషతత్త్వం అనేది
సుకుమార భావాలకు భావోద్వేగాలకు అనురాగానికి
అనుబంధాలకు ఆరాధనకు సంబంధించినది
 ప్రేమకు రూపమే స్త్రీతత్త్వం 
అందుకే స్త్రీతత్వమే చిన్నపిల్లతత్వం
అమ్మతత్వం హంసతత్వం ప్రేమతత్వం
అదే అసలైన సృష్టి తత్త్వం ప్రకృతి తత్వం దైవత్వం

-


20 FEB 2024 AT 15:31


స్త్రీలు అందరూ ఆడవారే 
కానీ ఆడవారు అందరూ స్త్రీలు కారు 
పురుషులు అందరూ మగవారే కానీ
మగవారు అందరూ పురుషులు కారు

మగతత్వ జీవులైన పులి సింహంలో ఆడ మగ ఉంటాయి
స్త్రీతత్వ జీవులైన చిలుక పావురంలో ఆడ మగ ఉంటాయి
ఆడ మగ అనేది సృష్టి జననానికి సృష్టి కార్యానికి సంబంధించినది
ఆడ మగ వర్గీకరణ స్త్రీ పురుష వర్గీకరణ వేరు వేరు

చిలుక పావురం నెమలి ఆవు జింక హంస 
పక్షి జంతు పిల్లలు ఇలాంటి సుకుమార అమాయక 
అందమైన జీవులన్నీ స్త్రీ జీవులు అవుతాయి 

పులి సింహం ముసలి ఖడ్గ మృగం ఇలాంటి
దృఢమైన జీవులన్నీ మగ జీవులు అవుతాయి

-


19 JAN 2024 AT 22:40


కాటుక కనులా..కవ్వించే కనులా
ఎరుపు అధరాలా..వేడి మకరందాలా

సొగసైన రూపమా..సోయగాల స్వర్గమా
మెరిసే వైభవమా...
మైమరపించే దైవత్వమా
వయ్యారి నడుమా..వలపుల చేరువా

నీ అణువణువులో అందమే
నీ ప్రతి మలుపులో మకరందమే
నీ తనువంతా సుగంధమే
నువు నా సొంతమైతే💛స్వర్గమృతమే

నీలోని అణువణువును
ప్రణయంతో పెనవేసుకోవాలని
నా ప్రతి అణువు పరవశంతో
వలపు తీరాలను తాకుతుంది..
నీతో పరిణయం కోసం💕

-


8 JAN 2024 AT 21:42


స్త్రీ గొప్పది స్త్రీ సుకుమారమైనది
స్త్రీ మధురమైనది స్త్రీని గౌరవించాలి
స్త్రీని ఆరాధించాలి పూజించాలి
అని గుర్తు చేసి నేర్పించాల్సిన
పరిస్థితి ఏర్పడిన ప్రస్తుత కాలపు
మగవారి మానసిక స్థితి
గత రెండు వేల సంవత్సరాల కాలపు
మగవారి మానసిక స్థితి
చాలా అభివృద్ధి చెందిన కూడా
ఇప్పటికి మారని ప్రస్తుత సమాజం యొక్క
మానసిక పరిస్థితి చూసి బాధేస్తుంది జాలేస్తుంది
ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే...
read remaining in caption👇

-


7 JAN 2024 AT 22:52

అమ్మాయిలు నాకు పడిపోవాలని
నేను అమ్మాయిలను ఎక్కువ పొగడను

నేను ఆ అమ్మాయికి పడిపోయాను కాబట్టి
ఆ అమ్మాయిని ఎక్కువ పొగుడుతాను

-


20 DEC 2023 AT 13:50

బయటికి కనిపించే ప్రపంచం
ఎక్కువ కృత్రిమ ప్రపంచమే
సహజమైనది కాదు

నిజమైన సహజత్వాన్ని
సామాజిక కట్టుబాట్లతో మతాలతో
కృత్రిమ రంగులతో కప్పేసి
అదే నిజమైనది అని అందరికి
భ్రమను కలిపిస్తున్నారు

అందుకే సమాజంలో వ్యక్తుల మధ్య
ఇన్ని అపార్థాలు ఇన్ని వివాదాలు
ఇన్ని గొడవలు ఇన్ని తికమకలు
ఇన్ని సమస్యలు

-


Fetching Sreedhar భావాలు Quotes