Hari Manthri..✍️✍️✍️   (HarishManthri)
26 Followers · 11 Following

Joined 16 April 2020


Joined 16 April 2020

రాత రాసేటోడు కనీసం పెన్సిల్ వాడినా బాగుండు..,
మనం అప్పుడప్పుడు రబ్బర్ వాడేటోల్లం..🤷🏼‍♂️

-



ప్రపంచానికి ఫలితాలే కావాలి..!
నీ యుద్ధాలతో పని లేదు..!!

-



బాధ్యత అనుకుంటే ఎంతటి భారం అయినా
మోయవచ్చు కానీ..,
భారం అనుకుంటే మాత్రం వెంట్రుక దారం కూడా
మోయలేం..!!

-



అవిశ్రాంత పోరులో పరిస్థితులే ప్రత్యర్థులు.!!

-



బలహీనమయ్యే క్షణాలలో..,
బలమైన నమ్మకాన్ని ఇచ్చే ఊపిరి తాను..!!

-



బలహీనమయ్యే క్షణాలలో..,
బలమైన నమ్మకాన్ని ఇచ్చే ఊపిరి తాను..!!

-



Realised that, an earner can only
earn the love, care and respect..!!

-



కనిపించకుండా కబలించే
గాయాలకేం తెలుసు..,
కదిలే శవాలతో
యుద్ధాలు చేస్తున్నాయని..!!

-



నటించే బంధాలను..,
నమ్మినట్టే నటిస్తున్నా..😄😅

-



ఆశయాల్ని బ్రతికించుకోవాలంటే..,
ఆశల్ని చంపుకోవాల్సిందే..!!

-


Fetching Hari Manthri..✍️✍️✍️ Quotes