QUOTES ON #నిర్ణయం

#నిర్ణయం quotes

Trending | Latest
27 FEB 2019 AT 21:08

నిర్ణయాలు
బాల్యంలో ఆచరించబడి
యవ్వనంలో తిరస్కరిస్తూ
వృద్ధాప్యంలో మనచే ఇవ్వబడేవి

-


27 FEB 2019 AT 20:25

ఆలోచనలకి ఆకారం
ఒక కొత్త మలుపుకి శ్రీకారం

-


27 FEB 2019 AT 17:53

అవసరాలను బట్టి,
అవకాశాలను బట్టి,
అనుకూలతను బట్టి,
ఆశలను బట్టి,
ఆశయాలను బట్టి,
తరచు మరేది.

-


27 FEB 2019 AT 18:58

కలలకి నెలవవ్వొచ్చు
ఆశలకి మలుపవ్వొచ్చు
గెలుపుకి పిలుపవ్వొచ్చు
విలువల వలువవ్వొచ్చు

-


18 NOV 2019 AT 17:43

ఏదైనా చివరివరకూ తీసుకెళ్ళగలననుకుంటేనే మొదలెట్టు... మధ్యలో వదిలేయకు...
అది నీపై ప్రభావం చూపకపోయినా,
నిన్ననుసరించేవారిపై ఉండొచ్చు...
వెన్నెల సతీష్...

-


27 FEB 2019 AT 18:26

( in caption )

-


18 NOV 2020 AT 22:38

ఆవేశం లోని
నిర్ణయం
ఆనందాన్ని మింగేసే
కేతువు

-


9 NOV 2019 AT 15:45

తెలియని వాటికెందుకో
ఆరాటం....
మనసుకు....అన్నీ తెలుసనే
ఉబలాటం....!

-


27 FEB 2019 AT 22:09

నిన్నలు మధించి
నేటిని వధించి
రేపుని నిర్మించ
సంకల్పపు స్వరాల
గమనపు గమకాల
ఒక బాస
ఒక ఆశ


-


27 FEB 2019 AT 20:35

నిన్ను చూసిన క్షణంలో
నీకే చెందలనే నా నిర్ణయం
నీతో మాట్లాడిన నిమిషంలో
కలిసి బ్రతకాలనే నా నిర్ణయం
నువ్విచ్చిన ధైర్యంతో
నిన్ను పెళ్లాడలనే నా నిర్ణయం
ఏడడగుల బంధంతో ఏళ్ళకీ తరిగిపోని అనుబంధంతో
నీకు అమ్మగా సఖిగా సతిగా
అన్ని నేనై అన్నిటా నేనే ఉండాలనే నా నిర్ణయం
బహుశా ఇదేనేమో
అంతులేని ఆకాశమంత ఆనందాన్నీ
భారమైన భూదేవంత బెరుకునీ
ఒకేసారి నాకందిస్తున్న నా నిర్ణయం.

-