Happy Vinayaka Chavithi to you and your loved ones! May Lord Ganesha's blessings fill your life with joy, prosperity, and success
-
WRITER🖌
LYRICIST📝
POET📚
ACTOR🎭
Theater artist 🏤
Aiming to entertain the... read more
ఈ ఉగాది మీకు మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు-
Wishing you a very happy Ugadi
May this new year bring you joy, peace, and prosperity to you and your family-
Life's a struggle, from the start
A constant battle, for the heart
It's a fight to survive, to make it through
To keep moving forward, and push on anew
Every day is a challenge, every step is a test
Every moment is a battle, to be your best
The world is a place, of endless strife
Where every breath, is a struggle for life
From the smallest creature, to the tallest tree
Everything struggles, to survive and be free
From the mighty ocean, to the barren land
Everything must fight, to make its stand
It's a struggle for food, for shelter, for space
A struggle to find, a safe and secure place
It's a struggle to be heard, to be seen, to be known
A struggle to find, a place to call home
But in the struggle, there is strength
In the battle, there is courage and length
For it's in the struggle, that we find our might
And in the fight, we discover our light
So keep struggling, keep fighting, keep pushing on
For it's in the struggle, that we become strong
And in the end, when the struggle is through
We'll look back and know, we made it through.-
మన పరిమాణం విశ్వమంత!
సమాజమే మనల్ని కుదించేసి
ఒక పరిధికి పరిమితం చేసేస్తుంది-
కాలం నన్ను నిషేధించింది నీలో
ప్రతి క్షణం ఈ ప్రయాణం నిరసనలతోనే కొనసాగుతుంది
నీ మనసు నన్ను నిషేధించబడిన ప్రదేశం అయిపోయింది
నేను తలదాచుకోవడానికి నన్ను నేను శూన్యంలో
వెతుక్కుంటున్నాను
దిక్కులు తెలియని దిగంతాల మధ్య కొత్తగా
నన్ను నేను ఆవిష్కరించుకుంటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను
అయినా నువ్వు లేని నేను నాకు కొత్తగానే ఉన్నాను
నువ్వు రాకుంటే నన్ను నేను విశ్వంలోంచి వెలివేసుకుంటాను
ఎక్కడో పేరు లేని నక్షత్రాలు పేలిపోతున్నట్టు
సృష్టంతా కృష్ణబిలంలోకి లాగివేయబడుతున్నట్టు
నన్ను నేను నీ ఆలోచన్లోకి మాత్రమే నెడుతున్నాను
అక్కడమాత్రమే వద్దన్నా నాకు ఆనందం దొరికేది-
We don't exist to just make our own life better. If that were the case, there would be little progress. As we improve ourselves, we start to impact the lives of everyone around us.
Good night-
సుఖాల కోసం ఈ పరుగుల్లొ జీవితాన్ని కొల్పొతున్నాం
సుఖాల నీడల్లో సాగుతున్న బ్రతుకు సంతోషంగా ఉందనే భ్రమలో గడుపుతున్నాం
కాలాలకి అతీతంగా, గాయాలకు సైతం వెరవకుండా
పేక మేడల పై అంతస్థుల్లో నివాసం ఉంటున్నాం
పంచభూతల స్పర్షలను మరిచి నిర్భంధ గాలుల బంది ఖానాల్లొ శాశ్వత కాపురలను కొనసాగిస్తూ శ్రమ అంటని సుకుమారులం అవుతున్నాం
మన జీవితాల్లొ చెమట చుక్కకు చోటు లేదు
మంచేదో చెడెదో తెలుసుకునె అవకాశం లేదు
అసలు తెలిసినా బ్రతుకు మెకానికల్ మరబొమ్మ లా మారినప్పుడు భావావేశాల కి అతీతంగా బ్రతుకు కొనసాగించాల్సిందేగా
చెమటచుక్క సైఅతం అంటుకోకూదదనే ఆలొచనల్లో
దేన్ని కొల్పోతున్నామో తెలియని సంధిగ్ధాల నడుమ స్థిర నివాసాలను ఎర్పర్చుకుని పెనుగాలులు తాకకుండా దాక్కున్నామనే సంబరంలో ఉన్నాం
మనం ఎక్కడున్నాం
తూర్పు, పడమరల మధ్యనా ఉత్తర దక్షిణాల నడుమన
దిక్సూచి పెట్టి గాలిస్తె మన అస్తిత్వం ఏమిటి...?
భవభందాలకు భావ సమీకరణాలకు చిక్కకుండా బ్రతుకుతున్న ఈ జీవితనికి అర్ధం ఏ నిఘంటువులో దొరుకుతుంది ?
మనల్ని మనం గెలిస్తే చాలా?
మనల్ని మనం బ్రతికించుకుంటే చాలా...?
మనిషిగా నీ ఉనికి గూగుల్ లో వెతికితె కనిపించోద్దా.?-