QUOTES ON #చులకన

#చులకన quotes

Trending | Latest
11 MAR 2019 AT 9:58

ఎంత పంచుకుంటే
అంత చులకన

-


13 MAY 2020 AT 21:11

బలమైన నా భావాలను
అల్లరి చిల్లరి మాటల్లో చెప్పేస్తుంటే
చులకనయ్యా నా చెలి చూపుకు..

-


25 MAR 2020 AT 15:40

మనసు దాటని మాటల
రోదన కానేదెవరు
మనసు తెర దించినా,
చులకన అవుతాయనేమో
బంధీలుగా మారాయి..!

-


31 MAY 2021 AT 21:55

తపించేలా చేసినా..
తపస్సు చేయించినా..

తెలిసిన మనసు పనే!

భరింప జేసినా..
ధరింప బూనినా..

నీకిచ్చిన అధికారం వల్లే!!

-




నీ దగ్గర ధనం ఎంతైనా ఉండొచ్చు కానీ,,
ఎదుటివారిని చులకనగా చూసే గుణం ఉండకూడదు.
....✍️వెన్నెల సీత

-



మంది ఎక్కువైతే మజ్జిగ పలచన..
మంచితనం ఎక్కువైతే మందిలో చులకన.

-



నీ దగ్గర ఎంత "డబ్బు" అయినా ఉండొచ్చు.
కానీ ఎదుటివారిని చులకనగా చూసే "జబ్బు" ఉండకూడదు.

-



ప్రశ్నించే వాళ్లు అనేకం
చులకనగా చూసేవాళ్ళు అనంతం
ఓటమిని చూసి నవ్వే వాళ్ళు అధికం
ప్రయత్నాన్ని అడ్డుకునేవారు అత్యధికం

-


4 JUN 2022 AT 7:24

ఆకలి తీరాక అన్నాన్ని,
అవసరం తీరాక మనుషుల్ని,
చులకనగా చూడొద్దు.
ఎందుకంటే ఆకలి మళ్ళీ పుడుతుంది.
అవసరం మళ్ళీ రావొచ్చు..!

-


15 MAY 2021 AT 7:38

మరణానికి కూడా తెలుసు
ఎవర్ని తీసుకెళ్లాలో

-