Everytime when i open YQ to write something....
"Wait we are loading your add.."-
#skVVritings for telugu writings
#చురుక్కుచమక్కు fo... read more
వర్షాలొచ్చి మా ఇల్లు మునిగింది అని మున్సిపాలిటీ కి కంప్లయింట్ చేస్తే...కొంపదీసి ఇంతకముందిక్కడ చెరువేమైనా ఉందా అంటూ...HYDRA..వాళ్ళు వచ్చెయ్యరు గదా!!
ఎందుకొచ్చిన గొడవ ఈ 3 నెల్లు ముక్కు మూసుకుందాం!!-
నీకసలు బుద్ధుందా భట్టూ...
నీకెంత ఆ హోటల్ లో చికెన్ బిర్యానీ నచ్చితే మాత్రం...డైరెక్ట్ గా గూగుల్ లో రివ్యూ రాసేస్తావా.....?
నవ్వాపుకుంటున్నావ్ కదరా నువ్వు....!!-
అప్పట్లో... తిరునాళ్లల్లో...పుష్కరాల్లో తప్పిపోవడం చూసేవాళ్ళం...!!
ఈ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ తెలీక ఎక్కినా దిగినా ఇక...అంతా అస్సామే....!!!-
Woow... బండి ఇంత స్పీడ్ గా ఎలా డ్రైవ్ చేశావ్??
అంతకముందు zomoto లో ఏమైనా డెలివరీ బాయ్ లా పని చేశావా??-
ఈ సినిమా ఎక్స్ప్రెషన్ ఎవరి మీద అయినా... సెటైరా...మీకస్సలనుమానం రావటం లేదా??...కొంచెం కూడా....??🙃
-
Meanwhile krishna vamsi be like..
లాభం లేదు వీళ్ళకి న్యాయం చేయాల్సిందే...
"చందమామ"-
అవునండీ గజాలా గారూ... మీరు హిందువు అయి ఉండి క్రిస్మస్ ఇంత బాగా జరుపుకుంటున్నారెలా?
సర్వ మత సమానత్వం సార్...(ఫాట్) సార్ ఎందుకు పీకారో తెల్సుకోవచ్చా??
విజ్ఞాన ప్రదర్శనలొద్దు...మరి మీరెక్కడా ముస్లిం పండగ జరుపుకోవడం నేను చూడలేదే....-