✍️Rakesh Kondu  
165 Followers · 167 Following

read more
Joined 19 August 2020


read more
Joined 19 August 2020
3 MAR 2023 AT 22:11

బలగం ..

-


17 JAN 2023 AT 22:26

కొన్ని కలలు..
కొన్ని కథలు.
చివరికి మిగిలిన కొన్ని కన్నీళ్లు..

నీ జ్ఞాపకాలు నుంచి
ఇంకా తేరుకోలేకపోతున్నా..
అందుకే నాకు నే నచ్చట్లే..

నీకు నేను దూరం అవ్వట్లే..
నాకు నేనే దూరం అవుతున్న..

-


21 DEC 2022 AT 21:19

ఒకరి బలహీనతల్ని చూసి నవ్వుకోవడం
నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో
నీ బలహీనతల్ని చూసి వేరేటోడు
నవ్వకుండా చూసుకో ..

వెనుక మాట్లాడడం కాదు
ముందు మాట్లాడు ధైర్యంగా మాట్లాడు
లేదంటే మూసుకొని కూసో..

-


19 DEC 2022 AT 4:26

జ్ఞాపకాలతో తోటలో
గంపెడు గులాబీలు..
యాదికొచ్చినప్పుడల్లా
గుచ్చుకుంటున్నాయి గుండెల్లో ముల్లులు..

-


19 NOV 2022 AT 21:12

ఫోన్ నెంబర్ మార్చినంత ఈజీ కాదు
మనసుని మార్చుకోవడం....

-


1 NOV 2022 AT 22:47

మునుగోడు..?

రంగుల జెండాలు..
ఎజెండా లేని హామీలు..
అగ్రవర్ణ నాయకులు..
బలహీనవర్గ ఓటర్లు..

గెలుపు ఎవరిదో..
గెలిచేది ఎవరో..

-


8 SEP 2022 AT 21:47

భక్తి ఆర్భాటం లో ఉండదు..
ఆరాధించే మనసులో ఉంటుంది..

-


4 SEP 2022 AT 21:04

మదికి మదికి మధ్య మౌనం
కూడా ఓయుద్ధం లాంటిదే..
కానీ గెలుపు ఓటమి లేని
నీకే ఎదురుచూపులో
రోజులు గడుస్తున్న
గుండె ఇంకా బరువుగానే ఉంది 😔


-


18 AUG 2022 AT 0:53

Many more happy
Returns of the day 🎂

-


17 AUG 2022 AT 14:32

గుండె భిగా పట్టిన ఊపిరి మాత్రమే నాది..
ఊపిరికి ప్రేరణ మాత్రం నువ్వే..

-


Fetching ✍️Rakesh Kondu Quotes