నిజమైన నిజాల కన్నా...!
నిజంలా అనిపించే నిజాలే ఎక్కువ...!!-
నా కందుకూరి కలం కదులుతున్న వేళ...
దాహం తీరని నా ఆల... read more
బంధంలో మనం అల్లే అబద్దాల అల్లికలు,
ఎదుటి గుండె తెలుసుకున్నప్పుడు అర్పిస్తూనే ఉంటుంది కన్నీళ్ళ కానుకలు...!-
కోల్పోయింది ఎప్పటికీ దొరకదు
అది వస్తువైనా ,కాలమైనా ...
ప్రేమమైన, నమ్మకమైన, ఆరోగ్యమైన
ఏదైనా కోల్పోక ముందే జాగ్రత్త పడాలి...
తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ...
కానీ పాపం చేస్తే క్షమించడానికి అర్హత ఉండదు...
తప్పులు వేరు...పాపం వేరు...
తప్పులు క్షమిస్తారు...
పాపాన్ని క్షమించాలి అంటే పెద్ద మనసు ఉండాలి...
కొన్ని పాపాలను క్షమిస్తే ఇంకా పాపాలు చేస్తూనే ఉంటారు...!-
ఆశించటం, శాశించటం ఎపుడు అయితే ఆపుతమో
అపుడే అసలైన ఆనందం అనేది మొదలవుతుంది....!-
నా జీవితంలోకి దారి తప్పి వచ్చిన ఒంటరి వారు...!
వారి దారి తెలియగానే నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంటరేమో...!!-
నన్ను నన్నుగా అద్దంలో చూసుకొని ఎన్ని రోజులు అవుతుందో,
ఎక్కడ నా మనస్సు నన్ను ప్రశ్నిస్తుందో అని,
ఎక్కడ కన్నీళ్లు బయటపడతాయో అని,
తప్పించుకుంటూ, పారిపోయే ఓ సాదాసీదా మనిషిని నేను...✍️-
ఓ మనసుకు మన ప్రేమ (❤️) పంచడం అంటే.....!
(Caption...👇)-
బంధం బాగున్నప్పుడు నువ్వే అంతా అనుకునే స్థాయి దగ్గర నుండి...
బంధం చెదిరితే నువ్వెంత అని అనిపించుకునే స్థాయి కూడా వస్తుంది...!-