ఎన్నికలు...
గెలిస్తే,
పైసాధికారి..
ఓడితే,
బికారి.!!-
Instagram:prasanna_india
Science believer🧠
Humanity is my Religion♥️
నిజం ఎప్పుడూ ఒంటరిగానే
నిలబడుతుంది..
కానీ, అబద్ధానికి మరోకొన్ని
తోడు నిలవాలి.!!
-
మనసు దాటని మాటల
రోదన కానేదెవరు
మనసు తెర దించినా,
చులకన అవుతాయనేమో
బంధీలుగా మారాయి..!-
స్థితప్రజ్ఞుడు..
ఎదుటి వ్యక్తి చెప్పేది
అబద్దం అని తెలిసిన
మౌనంగా ఉండేవాడు..-