ఊహా లోకం నడి మధ్యన
స్వప్నాలన్ని సుగంధాలై
విరబూసినప్పుడు..
కనులముందు మెరిసింది
' నా కలల ప్రపంచం '-
Giri DODDA
482 Followers · 144 Following
14th September 1996..
గత చరిత్రకు చిత్తు కాగితాన్ని కాదు నేను..
నా భవిష్యత్తుకు బంగారాన్ని... read more
గత చరిత్రకు చిత్తు కాగితాన్ని కాదు నేను..
నా భవిష్యత్తుకు బంగారాన్ని... read more
Joined 3 July 2018
18 APR AT 21:57
6 APR AT 8:35
ఎప్పుడూ కూడా
సామర్ధ్యం గల వాడు పడిన కష్టాలే
నేడు మన బ్రతుకు పాఠాలు..
నడుచు బాటలు..-
4 APR AT 11:19
మన పరిచయాలు, బంధాలు
శాంతి స్థానంలా ఉండాల్సినవి
మనలో మానసిక ఉల్లాసాన్ని
దూరం చేస్తున్నాయి.
ఎందుకనో అవి
మనల్ని ఒంటరిని చేస్తున్నాయి..-
26 FEB AT 22:16
నేను ఎలా ఉండాలో
అందరి మాట వినే మారా..
కానీ....
నాతో ఎలా ఉండాలో
ఇప్పుడు ఆ అందరికే తెలియట్లేదు.-
24 FEB AT 17:54
ఎప్పుడూ గుర్తు పెట్టుకో..
ఆర్థిక పరిస్థితుల ఒడిదుడుకులప్పుడు
ఆలోచనల్లో మార్పులు రావాలి కానీ
గుణం,వ్యక్తిత్వల్లో ఎటువంటి
వ్యత్యాసం ఉండకూడదు.-
3 FEB AT 20:15
సూర్యోదయ
సూర్యాస్తమయాల మధ్య కాలమంతా
నిమిషం తీరిక లేకుండా
ఖర్చవుతూనే ఉంది కానీ..
'నాకు రవ్వంతైనా విలువ చేకూర్చట్లేదు.'-