అజ్ఞాతవాసి   (అజ్ఞాతవాసి)
188 Followers · 69 Following

నాది అనుకున్నది నా దగ్గర మిగిలినది ఈ పదాలు మాత్రమే
Joined 2 July 2018


నాది అనుకున్నది నా దగ్గర మిగిలినది ఈ పదాలు మాత్రమే
Joined 2 July 2018

ఆశపడి కొనాలనుకున్నవారు ఎందరో
బాధ్యతల నడుమ మరిచిన వారు మరెందరో

-



మదిలోని బాధలు అదిమి పెట్టుకుని
మోముపై చిరునవ్వులు తెచ్చిపెట్టుకుని
అందరితో కలిసిపోతూ కలియ తిరుగుతుంది

-



కాదు అని తిరస్కరించాలి
వద్దు అని వారించాలి

-



ఆశ పడ్డ జీవితం అవాస్తవము
నమ్మిన వారిదే నమ్మకద్రోహము

-



ఆలోచనలతోనే కాలం గడిచిపోతుంది
ఎదురుచూపులతోనే కాలం ముగిసిపోతుంది

-



నేను చేసే రచనలు ??

నన్ను నేను తెలుసుకునేందుకు
నాతో నేను చెప్పుకునేందుకు
అధర్మాన్ని ఎత్తిచూపేందుకు
గతాన్ని గుర్తు చేసేందుకు
పరిస్థితులు చెప్పేందుకు
మార్పు తెచ్చేందుకు

-



అవధులు లేని ఆకాశంలో
విహంగమై విహరించాలి
ఆనందాన్ని ఆస్వాదించాలి

-



శిథిలావస్థలో ఇల్లు
శిథిలమైపోయిన మనసులు
ఆశలు కోల్పోయిన వ్యక్తులు
నిరాశకు లోనైపోయినా బ్రతుకులు

-



మాటకు విలువ లేనప్పుడు
మౌనమే మంచిది
మనిషికే విలువ లేనప్పుడు
నిష్క్రమించడమే మంచిది

-



అద్భుతాలు జరగాలని కోరుకుంటాము
చిన్న చిన్న వాటిని విస్మరిస్తాము
వేచి చూస్తూ కాలాన్ని వృధా చేస్తాము
నిర్ణయ లోపంతో అంధకారంలో మిగిలిపోతాము

-


Fetching అజ్ఞాతవాసి Quotes