ఎంత వెతికినా
జీవితాన్ని మించిన గురువు,
జీవితాన్ని మించిన పాఠాలు
నాకు కనబడడం లేదు..-
గురువంటేనే స్పూర్తినిచ్చు
మనలను ప్రోత్సహించు అనంత జ్ఞాన గగనం!
Please read in caption-
కన్న వారిని కష్టబెట్టక
ఉన్నదానితొ తృప్తి పడమని
విన్నవన్నీ నిజంకాదని
అన్నమాటలు తిరిగిరావని
నిన్న మొన్నటి గురుతులేనూ
గురువులేక నేను ఎవరను-
Time
Tears
Money
Failures
Struggles
These Teachers Have Been Teaching
Great Lessons for Life Time.🤘-
గురుకులాలకు వెళ్లి గురువును సేవిస్తూ
చదువు నేర్చుకోవడం ఒకప్పటి తరం.
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువు నేర్చుకోకుండా
చదువు'కొని' గురువుల మీద సెటైర్లు వేయటం ఇప్పటి తరం.-
గురువు గారి మాటలు
మానవత్వం అనే విత్తనపు మొలకలు
గురువుగారి రాతలు
జీవితపు రేకలనే మార్చే గీతలు
-Sree...✍️
-
అనుదినం మాకు
వినూత్నమైన వివిధ అంశాలపై
ఆలోచనలకై మెధోమథనం చేయిస్తూ
మా భాషపై పట్టుకు ప్రతిక్షణం కృషించే
మా అందరి శ్రేయోభిలాషి
మన YQ కవిసార్వభౌములకు
కృతజ్ఞతలు తెలుపుటకు
నా తెలుగు పదసంపద సరిపోవడం లేదు-
" గురువు "
ప్రపంచమే
ఒక పుస్తకమని
పరిచయం చేసిన గురువులు
ఆ ప్రపంచపు పుస్తకంలో నువ్వొక అధ్యాయమవ్వమని
మనకి అనునిత్యం నూరి పోసిన గురువులకి పాదాభివందనాలు.🤘-
కళాకారుడే నా కళకు కారకుడు
కారణాలే కవితకి తోరనాలై నా పాటకు
చరణాలై కిరాణాల్లా వెలుగుతాయని నమ్ముతున్న...-
నా మొదటి గురువు - విశ్వనాధ్ రాజు మాస్టర్
stethoscope చూపించారు నా heartbeat నేను విన్నాను first time.
Ramesh sir- 4th,5th class lo gardening intrest ki కారణం, కథలు మీద మక్కువ పెరగడానికి కారణం, నాలో దేశభక్తికి కారణం.
బుజ్జి మాస్టర్ - మాథ్స్ teacher ,నాలో logical thinking ki కారణం, sums naaku నచ్చినట్టు solve చేసేదానిని అని అక్క అనే వారు.
నారాయణమ్మ మేడమ్ - నా study kosam parents tho fight cheyadaaniki కారణం, మహిళలను తక్కువగా చూస్తే సరైన సమాధానం ఇవ్వడానికి కారణం.-