ఆలోచనలను అదుపు చేశాను
కవితలలో కుదుపు చూసాను-
మనసులో మాట
(@omyfrndu)
489 Followers · 86 Following
#omyfrndu Hashtag
Joined 26 November 2018
28 MAR 2023 AT 11:40
అర్థం చేసుకునే ప్రయత్నంలో
జీవిత పరమార్థం బోధపడింది
ఆ తర్వాతే ఈ కాకి "ఏకాకి"
జీవితం మీద మనసు పడింది-