Nirmala Ck   (మానసా...✍)
311 Followers · 405 Following

read more
Joined 6 March 2019


read more
Joined 6 March 2019
8 DEC 2022 AT 8:53

Keep applying the fix packs
every now and then

-


8 DEC 2022 AT 8:35

కరువు ప్రాంతానికి కామధేనువై వచ్చి
కసువుమేయ వీలుపడని ధేనువాయె

-


27 JUL 2022 AT 8:32

destiny believes me 😉

-


27 JUL 2022 AT 8:26

a cup of coffee

-


27 JUL 2022 AT 8:23

Flowing water
that spreads the purity
along it's path

-


3 OCT 2019 AT 11:10

అక్షర అందియలతో
భావాలే భంగిమలై
సిరానే పదములుగా చేసి
మనసులు మీటేలా
కాగితంపై చేయు శివనర్తనమే
కాలాతీతమైన కవిత్వమౌతుంది

-


24 JUL 2019 AT 13:14

పదునైన పదాలను దురుసుగా
సంధించడంలో రావాలి మార్పు
మానవత్వాన్నే మరచిన
మృగత్వంలో రావాలి మార్పు
కళ్ళముందున్న కన్నీటిని చూడలేని
అంధత్వంలో రావాలి మార్పు
తోటివారి ప్రతిభను గుర్తించక
ద్రోహం తలపెట్టే దృక్పథంలో రావాలి మార్పు

-


16 JUL 2019 AT 10:43

అనుదినం మాకు
వినూత్నమైన వివిధ అంశాలపై
ఆలోచనలకై మెధోమథనం చేయిస్తూ
మా భాషపై పట్టుకు ప్రతిక్షణం కృషించే
మా అందరి శ్రేయోభిలాషి
మన YQ కవిసార్వభౌములకు
కృతజ్ఞతలు తెలుపుటకు
నా తెలుగు పదసంపద సరిపోవడం లేదు

-


14 FEB 2020 AT 11:03

The flute said to the flutist.

-


14 FEB 2020 AT 10:44

Or my spouse?

-


Fetching Nirmala Ck Quotes