#పంతం
చేరిపోయి చెల్లిపోయిన కన్నీళ్లు
కుళ్ళి పోయిన మనసులు
ఈ సమస్యల సంకేతమేంటి
ఈ విమర్శల వివాద విఘాతమేంటి
నాలో ఈ ఆందోళనా
ఈ ఆవేదనకు ఇంకేదైనా
రహస్యపు లక్షమా
పరిపక్వత లేని పంతమే
పతనమైనపుడు ప్రయత్నం ఓ
ప్రశ్ననేగా....-
Praveen Rapol
(కడలి)
179 Followers · 190 Following
నాస్తికున్ని❤️✊
Joined 27 February 2020
2 SEP 2023 AT 22:01
6 MAY 2023 AT 0:51
జీవితాన్ని పంచుకునే ప్రేమ
ఆశయాన్ని పంచుకున్న ప్రేమ
రెండూ ప్రేమలే ఒకటి పురుగు
ఇంకొకటి మిణుగురు పురుగు
-
4 MAY 2023 AT 19:33
ఎన్నో నిశబ్ద తరంగాల అంతరంగంలో దాగి ఉన్న ప్రేమ నిన్నూ నన్నూ కదిలించగలదు
-