- స్వేచ్ఛా కవనం
-
స్వేచ్ఛ ...
(స్వేచ్ఛా కవనం)
379 Followers · 189 Following
జీవితమనే పుస్తకంలో...
అక్షరం అనే బాటసారిని కాను,
మనసుని తాకే కవితను నేను.
కాల గమనంలో...
కలిసిప... read more
అక్షరం అనే బాటసారిని కాను,
మనసుని తాకే కవితను నేను.
కాల గమనంలో...
కలిసిప... read more
Joined 30 December 2019
2 NOV 2020 AT 21:05
భారం అనుకుంటున్న వారిని
బాధ్యత అనుకుంటాం...
ప్రాణం కన్నా మిన్న
అనుకున్న వారిని
దూరం చేసుకుంటాం...-
3 FEB 2020 AT 19:34
మౌనంతో చేస్తున్న యుద్ధాన్ని,
నా మాటలతో ముగించి,
తన కళ్ళు వెతుకుతున్న సమాధానానికి,
నా నవ్వులు కానుకిచ్చా.....-
3 FEB 2020 AT 17:47
నువ్వు గుర్తొచ్చి నవ్వులు చిగురించే లోపే,
నువ్వు లేవన్న నిజం నవ్వనివ్వడంలేదు...
చెరగని జ్ఞాపకాలేన్నో
చెదిరిన మన ప్రేమలో...
నిలుపు కోలేని బాసలెన్నో
బాధ్యతల ముసుగులో...
ఓడిపోయిన ఆనందలెన్నో
దగ్గరకాని ఈ దూరంలో...-