QUOTES ON #మూర్ఖుడు

#మూర్ఖుడు quotes

Trending | Latest
7 MAY 2019 AT 20:52

మురికి గుంటలో
ముత్యమైనా దొరుకుతుందేమో
కానీ
మూర్ఖుడితో వాదన వల్ల
మంచి మాత్రం జరగదు..

-


9 SEP 2019 AT 10:55

ఆటవెలది

మూర్ఖ మనిషి మనసు మార్చతరముగాదు
నీతి పలుకు లైన నిలుపలేము
సూర్యకాంతి నాపు సులువంతకంటేను
వనజ నోటిమాట వజ్రపు సిరి

-


12 MAY 2019 AT 8:33

మతమార్పిడి
చేయువాడు మూర్ఖుడు
మతమార్పిడి
చేయబడిన వాడు అమాయకుడు

-


15 MAR 2021 AT 19:39

మాటు వేసి మోసం చేసే నక్క కన్నా
వెంటనే బుసలు కొట్టి కాటు వేసే పాము మేలు

-



సలహాలు ఇచ్చే పెదవుల కన్నా
సహాయం చేసే చేతులు మిన్న..

-



Day 213 /NameIzRam

సమస్య వస్తుంది అని ముందే జాగ్రత్తపడే వాడు తెలివైనవాడు, సమస్య వచ్చినప్పుడు ఎదిరించి నిలబడేవాడు ధైర్యవంతుడు, సమస్య రాక ముందే ఎదురు వెళ్ళి మరి తెచ్చుకునేవాడు మూర్ఖుడు!
#మూర్ఖుడు

-


15 MAR 2021 AT 22:11

మూర్ఖుడితో వాదన కన్నా
జ్ఞానితో చర్చ మేలు

-


10 OCT 2018 AT 12:46

జ్ఞాని తన మూర్ఖత్వం ఎరుగక మూర్ఖుడు అయితే,
మూర్ఖుడు తన అజ్ఞానాన్ని ఎరిగి వివేకవంతుడు అవ్వును......

-


15 MAR 2021 AT 23:11

సమయస్పూర్తిని మించిన సాధనంలేదు

-


15 MAR 2021 AT 21:44

పిరికివాడైన మిత్రుడు కన్నా
ధైర్యవంతుడైన శత్రువు మిన్న

-