4 DEC 2024 AT 21:12
Day339 /NameIzRam
యుగాలన్నీ క్షణాలుగా గడిపే కాలం నుంచి క్షణాల్ని యుగాలుగా గడిపే కాలం వచ్చింది!
#కాలం-
2 DEC 2024 AT 21:45
28 NOV 2024 AT 22:42
Day 333 /NameIzRam
దూరం ఎప్పటికి మనుష్యుల మధ్య దూరం పెంచదు.
కాని మనస్సుల మధ్య దూరం పక్కనే వున్న పలికేవాడే లేకుండా చేస్తుంది.
#Relationships
#People-
27 NOV 2024 AT 23:01
24 NOV 2024 AT 22:12
Day 329 /NameIzRam
నీ ఆలోచనలతో సమాజానికి కొత్త మార్గం చూపిస్తావో లేదా అదే పాత పడిన సమాజంలో కొట్టుకు పోతవో నీ నిర్ణయమే ఇక.
#నిర్ణయం-
23 NOV 2024 AT 21:19
Day 328 /NameIzRam
ఎదుటి మనిషికి మన జీవితంలో స్థానాన్ని ఇస్తాము కానీ,దానికి తగ్గ స్థాయిని వాళ్లే ఏర్పరచుకోవాలి.
#HumanRelationships-
22 NOV 2024 AT 22:48
20 NOV 2024 AT 22:30