Rambabu Kundla   (రాంబాబు కుండ్ల)
52 Followers · 70 Following

పోలీస్
Joined 7 December 2020


పోలీస్
Joined 7 December 2020
24 JAN 2023 AT 17:36

పెనవేసుకుంటే ప్రేమ కాదు
విధిరాతకూడా విడదీయలేనిదే ప్రేమంటే

-


16 JUN 2022 AT 20:09

అక్షరాన్ని ఆయుధంగా మలిచి
అభ్యుదయానికి పునాది వేద్దాం

-


16 JUN 2022 AT 20:05

వెన్నెలకూడా వెలవెలబోయింది
కలువకన్నుల కాంతిలొ కలసి

-


16 JUN 2022 AT 19:53

బాధలోకూడా బాధ్యతను చూడు
భారమంతా తొలగి భాగమవుతావు

-


16 JUN 2022 AT 19:46

కన్నతల్లిప్రేమ కడవరకు వుంటుంది
కానివారిప్రేమ కష్టాలపాలు చేస్తుంది

-


16 JUN 2022 AT 19:32

జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా💐

-


16 JUN 2022 AT 19:27

నిస్వార్ధ సేవాభావానికి
నిలువెత్తు నిదర్శనమై
అక్షరాల అల్లికతో
అందమైన పదజావలితో
అభ్యుదయ శీర్షకలతో
అందరినీ ఆకట్టుకొని
అలలాసాగే ఓ మిత్రమా....
జన్మదిన శుభాకాంక్షలు 💐

-


16 JUN 2022 AT 19:15

నిజంచెప్పాలని నిరీక్షిస్తూ...

-


11 JUN 2022 AT 18:38

అందుకే ఆయువుపోసే అమ్మ అయ్యింది

-


11 JUN 2022 AT 11:26

అనాథిగా ఆత్మవిశ్వాసం
అలవరుచుకున్న అతివ
ఆత్మాభిమానాన్ని కూడగట్టుకొని
అజేయంగా నిలువగలదు

-


Fetching Rambabu Kundla Quotes