Swathi ✍️   (Life❤️Ethics)
329 Followers · 182 Following

read more
Joined 27 November 2020


read more
Joined 27 November 2020
18 JUL AT 5:23

చాథనైనపుడు కూడబెట్టుకున్నదే
చాథకానప్పుడు కూడు పెడుతుంది.... #swathi_sayings_lifeethics

-


29 JUN AT 10:11

I write the spelling of happiness
Quoted with ink of courage

-


22 JAN 2024 AT 20:21

Finest Things are
Fastest Wings
Of Success

-


8 JAN 2024 AT 20:03

.........

-


26 JUL 2023 AT 22:38

ఆ "వనిత"
*అవని*తా

-


24 JUL 2023 AT 6:59

సమస్య వస్తే కన్నీరు వస్తుంది
కానీ గుండె దైర్యం మెండుగా
వున్నోడికి ఆ కన్నీటిలోనే
గొప్ప ఆలోచనలు
వ్యక్తిత్వము వస్తుంది....
భయంతో కన్నీటి బాధలో
ప్రతిక్షణం మగ్గిపొయ్యేవాడు
ఆ కన్నీటిలోనే
మునిగిపోతాడు

-


14 JUL 2023 AT 8:25

అద్భుతమైన ఆలోచనలు
అలసట లేకుండా పనిచేసే తత్వం ఉన్నా కూడా....
అపోహలు, అపార్థాలు, అర్ధం లేని చింతలు
అనే బంధాలను కాళ్లకుకట్టుకుని వేలాడుతున్నంతవరకు
ఎప్పటికీ పైకి ఎదగలేము,
మునిగితే తేలలేము...

-


15 JUN 2023 AT 9:27

ఎంత సేవ చేసినా గుర్తింపు లేకుంటే
అంతగా బాధ అనిపించదు కానీ
ఎంత నిజాయితీగా సేవ చేసినా
వెటకారపు పేర్లు పెడితే
మనసు వికారానికే లోనవుతుంది

-


1 JUN 2023 AT 21:38

నాయనమ్మ 😍

-


27 MAY 2023 AT 15:34

ఒకరి మీద ప్రేమ చూపించాలంటే
మానవత్వం ఉంటే చాలు
రక్త సంబంధమే ఉండాలసిన అవసరం లేదు

-


Fetching Swathi ✍️ Quotes