చినుకులు
నేల పైకొచ్చి చిందులేస్తున్నాయ్
అమ్మమ్మ ఇంటికి
వచ్చిన చిన్న పిల్లల్లా-
6 JUL 2021 AT 23:10
13 JUN 2021 AT 11:12
వర్షం వెలిసాక నింగికి హరివిల్లు మాల
నేలకు చినుకులతో అల్లిన కరెంటు తీగల మాల-
9 JUL 2018 AT 21:06
ఆ నింగి హర్షించి వర్షించింది
ఆశీస్సులను చినుకుల రూపంలో క్ష్మాపై-
28 FEB 2020 AT 18:55
చినుకుల ఒడిలో చిలిపి ఆటలే
తనువులు తడిచినా మారని తీరే
కాగితపు పడవల ఊరేగింపులే
జీవితమంటే ఆనాటి రోజులే-
30 JUN 2021 AT 12:44
పాపం మేఘము,
చినుకులని నేలపై
పండించలేమని తెలిసిన
చల్లుతూనే ఉంటుంది
" రైతులా"-
12 JUL 2020 AT 22:58
మబ్బుల్లో చినుకులు కురవాలంటే మబ్బు
ముసురుకోవాలేమో కానీ, నా మనస్సు నిన్ను
చూడాలనుకుంటే నేను కళ్ళు మూసుకుంటే
కనపడతావు బంగారం..-
11 DEC 2022 AT 22:44
కురిసే చినుకులదెంతటి ఔన్నత్యం...
కారే కన్నీటిని దాచేస్తూ వాటిలో....-