నువ్వు నాకే దొరికిన అద్భుతం మరి
అందుకే ప్రతిరోజూ మరికాస్త ఇష్టంగా
నిన్ను చదవడం నాకిష్టం-
🦋 Kalyani 🦋
(కళ్యాణి ✍)
314 Followers · 169 Following
నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేని సామాన్యురాలిని...
నా మదిలో మెదిలే భావాలకి అప్పుడప్పుడు... read more
నా మదిలో మెదిలే భావాలకి అప్పుడప్పుడు... read more
Joined 20 March 2019
27 MAR 2024 AT 10:33
26 MAR 2024 AT 23:34
నిన్ను నా సొంతం అనుకొన్నందుకే
ఇంత స్వార్థం నాలో
నీకు ఇబ్బంది కలిగినా నా ప్రేమ ఇంతే తప్పదు మరి-
12 FEB 2024 AT 23:05
నీ మౌనాన్ని కూడా నిశ్శబ్దంగా
ప్రేమించాలనిపిస్తుంది
అదేంటో
నీ ప్రతి చర్య అద్భుతమే నాకు....
-
11 JAN 2024 AT 11:52
ఆనంద క్షణాలు అరుదుగా ఉంటాయి
నిన్ను తలచిన మరుక్షణం
నా పెదాలుఫై చిరునవ్వులా-