అయినవాళ్ళ కోసం త్యాగం చేసేవాడు కన్నా,
యుద్ధం చేసేవాడు గొప్పోడు...
అందుకే మన పురాణాల్లో హరిశ్చంద్రుడు కన్నా రాముడు famous...😅-
கேட்கும் நேரத்தில் சொல்லும்
விஷயத்தினால் அதன் மதிப்பே
மாறிவிடுகிறது...!
Trivikram gaaru-
ATYoStoWriMo
Day 15/31
"I loved my family, but"
I loved my family, but some conflicts between me and Dad ,segregated us. Someone said the truth that, greatest battles are with the closest people. Really true we can't Handel and tolerate that pain. Any have I loved my family and still love the family, because they have every right to correct us.
-
"బస్ టికెట్ కొట్టేప్పుడు రజినీకాంత్ కూడా అనుకునుండడు నన్ను చూడడానికి టికెట్ కొనుక్కుని మరీ వస్తారా అని,పేపర్లేసేప్పుడు అబ్దుల్ కలాం కూడా అనుకునివుండడు ఒకానొక రోజు రాష్ట్రపతిగా పేపర్ అంత తనగురించే రాస్తారా అని"
గొంగళి పురుగు నెలమీదున్నప్పుడు తక్కువగా మాట్లాడకూడదు బ్రదర్ అది once butterfly అయిందంటే ఎవ్వడూ పట్టుకోలేడు.-
తను సృష్టించే పాత్రలకు విలువలతో కూడిన ప్రాణ దానం చేసే విధాత,
కవిత్వాన్ని కూడా వాడుక భాషగా చేసిన ఆధునిక కవి,
మాటలను కూడా తూటాలుగా చేసి మనసుని కదిలించే మాటల మాంత్రికుడు,
సినిమా చూశాక ప్రేక్షకుడు కొత్తగా ఏదో తెలుసుకున్నాం అని అనుభూతి పొందేలా చేసే దర్శకుడు,
బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు గురించి తెలియచేసే ఓ సాధారణ వ్యక్తి,
ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ గుర్తుండే ఈ కాలపు విలువైన మనిషికి జన్మదిన శుభాకాంక్షలు..!!!-
How do you get a tattoo on your arm (body) but how do you get a tattoo on your heart, baby
-
గూడ్స్ రైలు గుండెల పై గుద్దితే ఎట్లుంటదో ఎరికేనా మదపుటేనుగు ఎత్తి కుదేస్తే ఎట్లుంటదో ఎరికేనా
బెడ్డు పైకి సునామీ వస్తే ఎట్లుంటదో ఎరికేనా
ఆటం బాంబు అర చేతిలో పేలితే ఎట్లుంటదో ఎరికేనా
నాకు ఆవేశ మొస్తే అట్లుంటదీ .....
-
మాటలతో మనిషిని
చలనచిత్రం వైపు నడిపిస్తున్న
మహోత్తమైన అక్షర రూపనికి
జన్మదిన శుభాకాంక్షలు..!!!-