Ram Righter   (✍️ramwrites)
30 Followers · 6 Following

Joined 23 August 2018


Joined 23 August 2018
1 MAR 2022 AT 9:58

ఓ సదాశివ
సర్వం నీవే!



🙏..శివోహమ్
శివోహమ్..🙏

-


1 MAR 2022 AT 9:53

ఓ సదాశివ
సర్వం నీవా!

స్మశానం లో ఉండే వాడివి
సమస్యలు తీర్చేవాడివా!

ఆలోచనలు అదుపు తప్పినప్పుడల్లా
ఆటబొమ్మలతో ఆడుకునే వాడివా!

-


31 DEC 2021 AT 22:31

అడ్జస్ట్ అవుతూ అతనికి అర్ధాంగి గా ఉండటం కంటే అర్థంతరంగా అయుష్యూని అంతం చేసే వాళ్లేందేరే చంచలా ?

-


13 DEC 2021 AT 23:35

నచ్చిండు
నచ్చాడు
నచ్చేసాడు

అని తన 'మనసు'కి
నచ్చజేప్పుకోని నంటించే వాళ్ళేందరే చంచలా!

-


30 NOV 2021 AT 20:03

అక్షరాలన్ని కలిసి కన్నీటి వీడ్కోలు తెలిపిన వేళా

సాహిత్యనికి చీకటి రోజు అయిన వేళా

-


21 NOV 2021 AT 23:17

తానులేక

కన్నీళ్లతో కాలం గడిపేస్తున్నానిలా!

-


21 NOV 2021 AT 22:59

తానులేక

సగమే శీలనై మిగిలా!

-


30 OCT 2021 AT 0:14

నువ్ వెళ్తూ ఇంకొకరికి కన్నులను ఇచ్చావ్
మాకు మాత్రం కన్నీళ్లని ఇచ్చావ్

-


24 OCT 2021 AT 0:01

లక్ష సాలరీ తెచ్చే అబ్బాయి కావాలా
లక్షణంగా ఉండే అబ్బాయి కావాలా,

లక్ష్మీ తెచ్చే అమ్మాయి కావాలా
మహాలక్ష్మి'లా ఉండే అమ్మాయి కావాలా

-


19 OCT 2021 AT 0:15

కాలం తన(నా)కు ఇచ్చిన రెండు వరాలు

నాకేమో

జ్ఞాపకాలు,
కన్నీళ్ళు

తనకేమో

వేరేవాడితో
మూడుముళ్ళు,
ఏడు అడుగులు

-


Fetching Ram Righter Quotes