అనుకున్నది సాధించడమే గొప్పతనం కాదు
సాధించే క్రమంలో అడ్డొచ్చిన వైఫల్యాలను దాటుకొని వెళ్ళడము కూడా గొప్పతనమే ..
-
Karthik Nethi
(Karthik Nethi)
467 Followers · 37 Following
Joined 24 October 2017
3 APR 2023 AT 23:49
2 APR 2023 AT 0:01
ఓట్లు పడెంతవరకు ప్రజలకు దగ్గరగా అంటారు
ఓట్ల పడిన తరువాత రాజకీయాలు చయడంలో బిజీగా ఉంటారు....-
1 APR 2023 AT 0:30
కొన్నిసార్లు సమస్యలు ,
సమస్యల వలన తలెత్తవు
అతిగ ఆలోచించడం వలనే
ఎక్కువ సమస్యలు తలెత్తాయి.
-
30 MAR 2023 AT 23:59
మౌనంగా ఉన్నవారు మాట్లాడడం మొదలు పెడితే
మాట్లాడేవారు మౌనాకింతులవుతారు..-
30 MAR 2023 AT 23:54
పూజిస్తూ ఆరాధించడం కన్న ,
మంచితనాన్ని ధర్మాన్ని పాటిస్తూ ఆచరిద్దాం..-
29 MAR 2023 AT 23:59
రాత్రంతా చీకటిలోనే గడిచిపోతోంది
తెల్లవారితే నీడై వేటాడుతోంది...-
29 MAR 2023 AT 23:45
కోపంలో అన్న నాలుగు మాటలను
మనసులో పెట్టుకునే మనిషికన్నా,
ఆ కోపం వెనక ఉన్నా బాధను
అర్ధం చేసుకునే మనిషి దొరకడం అదృష్టం...-