SSS   (SSS)
360 Followers · 303 Following

read more
Joined 17 April 2020


read more
Joined 17 April 2020
16 AUG AT 9:04

జీవితం విలువను పరిచయం చేసిన విలువైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు..!!!

-


13 AUG AT 15:45

ఆమె రాకతో
ఆనందం అతడికి వరమైంది
అతనితో బంధం
ఆమెకు చిరునవ్వుని బహుమతిగా ఇచ్చింది..!!!

-


23 JUL AT 21:24

కలవాలని రాసాడేమో
కలిసి ఉంచాలని మరిచాడేమో

-


20 JUL AT 9:11

విశ్వనగరానికి
వరుణ్ బ్రో
వెకేషన్
వచ్చాడేమో..!!!

-


20 JUL AT 9:08

ప్రాణంగా ప్రేమిస్తే
ప్రాణం కూడా మిగలదు..!!!

-


28 JUN AT 8:37

ఆప్యాయత, అనురాగం కలిపితే బహుశా ఆమెలానే ఉంటుందేమో..!!!
అటువంటి అరుదైన ఆమెకు
జన్మదిన శుభాకాంక్షలు

-


18 JUN AT 13:18

అతని వేణు గానానికి ప్రకృతే పరవశించింది
దానిలో మనమెంత..!!!

-


13 JUN AT 20:31

కాలం కన్నెర్ర చేసింది
కన్నీరే మిగిలింది..!!!

-


12 JUN AT 20:28

అనుకున్నంత అందంగా లేవు ఇక్కడ జీవితాలు..!!!

-


11 JUN AT 7:22

అర్థం కాని జీవితంలో
అలుసై పోయాను
అలుపే లేకుండా..!!!

-


Fetching SSS Quotes