మనిషికి ఉండాల్సిన మూడు
ముఖ్యమైన గుణాలు
•తినేప్పుడు తిండికి విలువ ఇవ్వు
•ఖర్చుపెట్టేప్పుడు డబ్బుకు విలువ ఇవ్వు
•మాట్లాడేటప్పుడు బంధుత్వానికి విలువ ఇవ్వు
-
వర్షం పడితే బానే ఉంటుంది
బయటకు వెళ్ళే పని లేనంతవరకు
ఎండగా ఉంటే బానే ఉంటుంది
ఏసి లో ఉన్నంతవరకు
చలిగా ఉంటే బానే ఉంటుంది
దుప్పట్లో పడుకున్నంత వరకు
ఏదైనా మన కంఫర్ట్ జోన్ లో ఉన్నంత వరకే
మనకు నచ్చుతుంది-
Success కోసం కష్టపడడం అంటే
Motivational songs
విని enjoy చేసినంత easy కాదు
నువ్వు పడే కష్టం లో BGM ఉండదు
నీ గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది
దానికి అలవాటు పడిపో ...-
Success కోసం కష్టపడడం అంటే
Motivational songs
విని enjoy చేసినంత easy కాదు
నువ్వు పడే కష్టం లో BGM ఉండదు
నీ గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది
దానికి అలవాటు పడిపో ...-
I'm in a Situation
Where Money, Parties and all other Materialistic things are not able to make me feel Happy..-
Millon people are ready to take care of you
When you feel Bore & Sick.
You just need to earn some Money,
Rest will not be your headache.
All the Best..-
When Bad time hits you,
Good people will not be able to Help you...
Stay Strong.-