అమృతం నింపుకున్న ద్వీపం
-
9 JUN 2018 AT 21:01
సు౦దరమైన
సు౦దరా౦గివే
సునయన
సునాయస౦గా
సుకుమారుడిని
సుడులు తిప్పే
సుమధుర
సున్నిత
సులేపనాన్ని
సుతార౦గా
సుగుణ౦లా దాచుకున్న
సురకన్యకు తీసిపోని
సురభివే
సుమనోహరి
Love u darling.. 💕💕💕
-
10 OCT 2021 AT 22:31
I carry four seasons inside me and even if I'm a lonely tree in autumn I do carry spring inside me and maybe that's how I manage to smile even if it hurts inside.
-