The time can change everything...
It can turn a person into orphan
In presence of each and every relations,
It can take over peace of mind
In presence of endless penny,
It can take over a life
In presence of alive.-
Schooling at hyderabad,🥘
Present at amalapuram,
My first cry was on ౨౭-౦౯-౧౯౯౮
ఆగిని పోనీ కాలం
నేర్పిన పాఠం..
అక్షరాల సమూరాధన కవితగా రూపొందించాను.
కానీ, అక్షరాలే ఆయుధాలుగా మారి తిరుగుబాటు చేస్తే,..
నేర్చుకున్న చదువును, అక్షరాల వెనుక దాగి ఉన్న భావాన్ని - సమస్త జనాలు మార్చేస్తున్నారు...
తీసుకు రాగలదు జగన్నాధ రథచక్రములు నా జీవితంలో చీకటి కోణాన్నికి వెళ్తున్న సువర్ణముల రహదారిని..??-
నీ కనుచూపులోని
సిరితారలు జారీ మొదటిసారి
నేలను విడిచి నా
కనుపాపలతో జతచేరేను,
ఈ చిత్రాన్ని గమనించిన
అన్ని నయనాలు
ఎర్రగా మారెనుగా...-
పడమర సంధ్య రాగాలు
అస్తమిస్తున కాంతులలో
నీ చెక్కిళ్ళ ఎరుపుని చూసి,
వెన్నెల ఉరేగింపు కి
సన్నాహిస్తునట్టు నీ ప్రయాణం,
చల్ల గాలి సన్నజాజులతో
గుసగుసలాడుతున్నటు
నా మనసులోని ఈ మధుర భావం
కవితగా మారినప్పుడు
తెలిసింది దీనికి కారణం
మన ప్రేమ అని.........
-
Just say that results are not defined
by the succes or failure,
An failure can say the hard work
behind the tasks you have pulverised,
Thoughts you had overcome, but
Still you can see the empire
which was build by the
courage and strength to face
the failures again
and again......-
Love......
You are the moon
Which resembles same to everyone
But showers the feel
As of individual feels....-
"తన కోపమే తన శత్రువు"
కానీ......
ఒకరి కోపం
కొన్ని హృదయాలను గాయం చేస్తుంది
కొన్ని వేల కన్నీటి బొట్టులను నేల రాలుస్తుంది
ఒకరి కోపం ఇంకొకరికి బాధ కావొచ్చు
ఒకరి కోపం ఇంకొకరికి మనోవేదన కావొచ్చు
"దుర్యోధనుడి కోపం కురువంశ నాశనం"
కోపానికి కూడా హద్దు ఉండాలి.....
సముద్ర అల్లలకి ఇసుక ఒడ్డులా
పసిపిల్లల అల్లరికి అమ్మ మాటల......
-
Be as respectable person
& respectable family
in the society.
Give respect to everyone
as like your family.-