భగవంతుని పూజ కన్నా నువ్వు చేసే కర్మల మీద దృష్టి పెట్టు.. భగవంతుడు పూజ చెయ్యకపోయినా పెద్ద శాపాలు ఏమి పెట్టడు.. నువ్వు చేసే కర్మే నిన్ను శాసించేది.. — % &
-
మెదడు మనస్సు వీటితోనే ఎక్కువ పోరాటం చేస్తూ ఉండాలి ప్రతి మనిషి... — % &
-
కొంతవరకు అన్నీ తెలిసిన దేన్నీ మనసు దాకా తీసుకోకూడదు అనుకున్న ఒక్కోసారి మనకే తెలియకుండా కొన్ని వేధిస్తూ నిస్సహాయంగా మారేలా చేస్తాయి, ఎందుకో ఈ పిచ్చి మెదడు మనసు మాట వినకుండా బాధ పడుతూ ఉంటాయి... 😔— % &
-
భ్రమలు ఎంత త్వరగా వీగిపోతే
అంత త్వరగా సత్యం బోధపడుతుంది... — % &-
నా విషయంలో పక్కన వాళ్ళు తప్పు చేసిన, తప్పు నాదే అనుకునే మనస్తత్వం,నేను అవకాశం ఇవ్వకపోతే వాళ్లేందుకు నా విషయం లో తప్పు చేస్తారు అనుకుంటూ నాలో నేను నలుగుతూ బ్రతుకుతున్న... — % &
-
అయిన వాళ్ళు అందరు ఉన్న మనసులో భావాలు చెప్పుకోలేని ప్రతి ఒకరిది ఒంటరి జీవితమే... — % &
-
డబ్బు పిచ్చి వేరు...నా అవసరాలు తీరేంత డబ్బులు వస్తే చాలు అనుకోవడం వేరు.. నా అవసరం తీరాలి అనుకోవడం డబ్బు పిచ్చి ఎలా అవుతుంది... నిద్ర లేస్తే డబ్బు లేనిదే గడవడం కష్టంగా ఉంటుంటే డబ్బుది ఏముంది అనటం ఏంటో.. కొంతమంది మాటలు విచిత్రంగా ఉంటాయి వాళ్ళకేమో డబ్బు కావాలి మనం డబ్బు గురించి మాట్లాడితే డబ్బు పిచ్చోళ్ళు అని ట్యాగ్ వేసి ప్రచారం చేస్తారు... 😔😔— % &
-