మురికి గుంటలో
ముత్యమైనా దొరుకుతుందేమో
కానీ
మూర్ఖుడితో వాదన వల్ల
మంచి మాత్రం జరగదు..
-
7 MAY 2019 AT 20:52
9 SEP 2019 AT 10:55
ఆటవెలది
మూర్ఖ మనిషి మనసు మార్చతరముగాదు
నీతి పలుకు లైన నిలుపలేము
సూర్యకాంతి నాపు సులువంతకంటేను
వనజ నోటిమాట వజ్రపు సిరి-
15 MAR 2021 AT 19:39
మాటు వేసి మోసం చేసే నక్క కన్నా
వెంటనే బుసలు కొట్టి కాటు వేసే పాము మేలు-
18 OCT 2021 AT 23:29
Day 213 /NameIzRam
సమస్య వస్తుంది అని ముందే జాగ్రత్తపడే వాడు తెలివైనవాడు, సమస్య వచ్చినప్పుడు ఎదిరించి నిలబడేవాడు ధైర్యవంతుడు, సమస్య రాక ముందే ఎదురు వెళ్ళి మరి తెచ్చుకునేవాడు మూర్ఖుడు!
#మూర్ఖుడు-
10 OCT 2018 AT 12:46
జ్ఞాని తన మూర్ఖత్వం ఎరుగక మూర్ఖుడు అయితే,
మూర్ఖుడు తన అజ్ఞానాన్ని ఎరిగి వివేకవంతుడు అవ్వును......-