నాకు తెలుసులే వర్షం వస్తుందని
నా దగ్గర గొడుగు ఉందని అది నీకు
లేదని నా గొడుగు కోసం నవ్వావని
-
ఈరోజు నవ్వుతూ పాపాలు చేస్తే..
రేపు ఏడుస్తూ కర్మ ఫలం అనుభవించాలి.-
నా మనసులో ఒక చిన్ని నవ్వు వస్తాది..
నీ నవ్వు నీతో ఇలానే ఉండాలి
అని కోరుకుంటుంది నా మనసు.
నీ సంతోషమే నా ఆనందం...!!-
ఏడుస్తూ వచ్చాము,
ఏడిపిస్తూ పోతాము,
కనీసం మధ్యలో ఐనా,
నవ్వుతూ - నవ్విద్దాం........-
ఏడిస్తే... ఏడుపు వస్తూనే వుంటుంది.
నవ్వితే నవ్వులు పువ్వుల్లా పూస్తూనే ఉంటాయి.
అందుకే నవ్వండి నవ్వించాలి స్నేహమా.. మిత్రమా...నా నేస్తమా😄
శుభరాత్రి నేస్తమా-
ఇష్టమైన వారి నుండి ఇష్టంగా కోరుకునే ఇష్టాలు...
ఆకాశమంత ప్రేమించకపోయినా...
అనువంత అనురాగం పంచిన చాలు...
రోజంతా దగ్గర ఉండకపోయినా...
ఉన్న నిమిషమైన నవ్వుతూ ఉంటే చాలు...-
పుట్టినప్పుడు ఏడుస్తాము..
గిట్టేటప్పుడు ఏడిపిస్తాము..
బ్రతికినన్నాళ్ళైనా
నవ్వుతూ,నవ్విస్తూ బ్రతుకుదాం..
...✍️వెన్నెల సీత-
నీ నవ్వులో ఉన్న స్వచ్ఛత నాకు కనిపించింది,
నీ నవ్వులో నాకు ఆనందం దొరికింది,
నీ నవ్వు నాకు జీవితాంతం కావాలని కోరుకుంటున్నాను.-