Hello writers I'm back ✌️
-
CAKE KILLING DEC 11 🎂🎂
PEACE ✌️☮️✌️ life and happy Life
MY F... read more
When you really think about it,
It's sad how someone,
Can walk right by you,
And pretend you were never
A big part of their life..!!!-
Everyone in your life
Will hurt you sooner or later,
But it's for you to decide,
Which is more important,
The pain or the person...-
నిన్ను తలుచుకోగానే నాలో,
ఏదో తెలియని ఆనందం.
పలకరింపుల్లో లేని సంతోషం,
నీ కోసం తపిస్తుంటే ఉంటుంది హాయిగా.
దూరంలో ఉన్న నా ఊహల్లో నీవే.
దరిచేరకపోయిన ఈ జన్మంతా నీవే.🖤🖤
-
నేను ఎప్పుడు నవ్వుతునే ఉంటాను..
ఎందుకు అంటే నా మనసులో,
ఒక బాధ నన్ను ఎప్పుడు,
బాధించడానికి, ప్రయత్నిస్తుంది అందుకే,
నా పెదవులపై చిరునవ్వు అలానే ఉంటాది...!!!-
I think the hardest part of
losing someone isn't having
To say goodbye,
But rather learning to,
live without them.
Always having to fill that void...
-
The truth is,
Feelings that come back,
Are feelings that never left.-
Memories are a tired mind.
Forget the pain and for your call
The waiting heart is mine.-
జ్ఞాపకాల మనసులో ,
అలిసిపోయిన మది నాది.
బాధను మరిచి నీ పిలుపు కోసం,
ఎదురు చూస్తున్న హృదయం నాది.
-
అవధులు లేని నీ మనసుకి,
ఆకాశం అంతా ప్రేమ ఇవ్వలేనేమో కానీ,
నా శ్వాస ఆగే క్షణం వరకు,
నిన్ను ఆనందపరుస్తూనే ఉంటాను
నా చెల్లాయి..
పుట్టిన రోజు శుభాకాంక్షలు చెల్లామ్మ.. 🎂🍫🎂-