నిర్లక్ష్యం చేయకూడదు
ఆ నిర్లక్ష్యమే..
నిన్ను జీవితంలో నిర్లక్ష్యం చేస్తుంది.-
సమయమే మనిషిని నిలబెడుతుంది
సమయమే మనిషిని అన్నిటిని దూరం చేస్తుంది
సమయాన్ని మంచిది అన్నవారే
సమయన్ని చెడ్డది అనేస్తాము...
తప్పు సమయముదా!
నాదా..!!
అనేసిన నీదా..!!!
-
నీకోసం ఏదైనా చేస్తాను..
నా కోసం ఒక్కటి అడగలేదు నే కావాలి అనలేదు
నన్ను నన్నుగా నేనే కొల్పుతూనే ఉన్నాను!!-
చల్లని గాలి నన్ను నీలా చూట్టేసింది
నా మనసు హృదయకమలం
నిన్ను మరువను అంటుంది
ఈ శుభ శుభోదయమున తలపులు
మరువలేకున్నది.. నా మనసు!
ఈ సందేశం నీకే సుమా..
శుభ శుభోదయం ప్రియమిత్రమా 💐-
నవ్వడం చాలా మంచిది
ఆ నవ్వును తెప్పించడమే గగనం..
నవ్వును పూయించిన వారిని మరవగలవమా..
నీ నవ్వును చూసి.. ముచ్చట పడని వారెవరూ!-
నమ్మకం పెంచుకుంటే శత్రువులు కూడా
మిత్రులు అవుతారు..
నమ్మకం లేకపోతే మిత్రులు కూడా
శత్రువులు అవుతారు..
అందుకే ఓ మహానుభావుడు.. చెప్పారు.
నమ్మకమియ్యారా స్వామి
నిర్భయమును ఇవ్వరా స్వామి...
పాట వింటుంటే....
నన్మకమనే ఆయుధం.. ఎంతగా
ఆదరించాలి.-