Bandari Mamatha   (శ్రీరామ వాసుదేవ)
56 Followers · 21 Following

Joined 22 June 2019


Joined 22 June 2019
7 JAN 2020 AT 17:26

అందనంత దూరంగా ఉన్నా
అందుకోవాలన్న ప్రయత్నమే
విజయానికి తొలిమెట్టు

-


20 DEC 2019 AT 14:05

చిలుక జోస్యం చెప్పింది
నాకోసం నువ్వు పుట్టావని
ప్రేమించడం మొదలు పెట్టా..
నువ్వే సర్వస్వమ్ అనుకుని
ప్రతిక్షణం నీద్యాసే
అనుక్షణం నీఊసే
నీతో చెప్పాలన్న ఆశ
నీరాకకై ఎదురు చూసా..
ఎదో తెలియని భయం
అవునంటావో కాదంటావో
ఐనా ధైర్యం చేసి చెప్పేసా..
ఐ లవ్ యు అని
ఐ లవ్ యు టు బావ
అని తను అనగానే
ఇది నిజమా అని
నన్ను నేను గిల్లుకున్నాను.

-


18 DEC 2019 AT 11:46

భగవంతుని సేవించెడి పుణ్యాత్ములు నలుగురంట
నిరతము భక్తితో పూజించెడు భక్తులు ధన్యులంటా

ఆపదలలో బాధలలో మొక్కులతో ముడుపులతో
ఏదోఒక కారణముగ సేవింతురు ఆర్తులంతా

భగవంతుని తత్వము తెలిసినవారు
ఏదోఒక కారణముగ సేవింతురు జిజ్ఞాసులంతా

ధనము ఐశ్వర్యం సంపడలంటూ
ఏదోఒక కారణముగ సేవింతురు ధనార్థులంతా

ఆత్మనెఱింగినవారు ఆత్మానుభూతి చెందినవారు
ఏదోఒక కారణముగ సేవింతురు జ్ఞానులంతా

-


18 DEC 2019 AT 11:05

పుట్టుట గిట్టుట జీవికి సహజం
నీ నా బంధం కర్మల ఫలితం
అన్ని బంధాలకు మనసే కారణం
మనసును జయించిన జన్మే ధన్యం.


-


18 DEC 2019 AT 9:52

తనమీద తనకు నమ్మకముండాలి.

-


16 DEC 2019 AT 15:24

నవ్వై పలకరించావు
పువ్వై మదినిదోచావు
ప్రేమతో చేరబోతే
గువ్వై ఎగిరిపోయావు

-


16 DEC 2019 AT 11:53

క్షణం తీరిక లేకుండా ఉన్నా...
తీరిక చేసుకుని మరీ
yq లో అందరి కవితలు
చదువుతూ ఉంటాను
అందరి కవితలు
అద్భుతంగా ఉన్నాయి.👌👌👌
కవిగారికి కృతజ్ఞతలు.🙏🙏🙏

-


16 DEC 2019 AT 9:59

మనసు ప్రతి క్షణం తీరిక లేకుండా..
ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది.

-


14 DEC 2019 AT 19:26

గత జన్మలో చేసిన
(మంచి చెడు) పాపపుణ్యాలను
దృష్టిలో పెట్టుకుని
ఎవరెవరు ఏయే కర్మలు చేశారో
వాటితాలూకు ఫలితాలను
అనుభవించేందుకు ఆ బ్రహ్మ దేవుడు
జీవరాశులను పుట్టించాడు
ఆ కర్మల తాలూకు ఫలితాలే విధిరాతలు.
విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు
ఎవరికి వారు తప్ప.

-


13 DEC 2019 AT 17:11

ఏది జరిగినా మంచికే.



-


Fetching Bandari Mamatha Quotes