జీవితాంతం నా మనసు ఆరాధించే ఆలోచన నీవు
కళ్ళలో నిలువక కలలో కొలువుండే కాంతివి నీవు
నీ ప్రేమ మాయలో పరవశించే పసిడి బొమ్మని నేను
నీ పాదాలను తాకి పుష్పించే పున్నాగపూవును నేను-
मुझको छोड़ने की बजह तो बता जाते,💔
❓
तुम मुझसे बेज़ार थे या हम जैसे हज़ार थे।👉-
కలిసి ఒకటిగా
ఉందాం అనుకున్న
కానీ
ఇలా మధ్యలోనే
నీకు దూరం అవుతానని
అనుకోలేదు
ధీనికంటే మరణించడం
మంచిది అని అనుకుంటున్న.....🤗✍️-
కొన ఊపిరితో ఉన్న నా ఆశలకు ప్రాణంపోసింది నా ఈ జీవితం
కడపటిశ్వాసవరకు నువ్విచ్చిన జ్ఞాపకాలనే నెమరువేసుకుంటుంది...
నీవు నిశి రాతిరిలో విరిసిన పున్నపు చందురుడివి..
నీ వెలుగును నాకు పంచి నను నీలో కలుపుకోవా...-
ఎన్నో ఆశలతో మొదలైన ఈ నా జీవితం
మిగిలిన క్షణాలను నీతోనే గడపాలనుకొంటుంది..
నీవు చీకటితెరలలో చిగురించిన తీయ్యని చిలిపికలవు నిజమై
ఉదయాన్నే మల్లెల సుగంధమై నన్ను నీలో అలుముకోవా..?-
ఇచ్చిన మాటను
నిలబెట్టుకోవాలి అనే
పట్టుదలే
నన్ను నీ నుండి
దూరం చేస్తుంది-
విజయాలు మరిచిపోయిన పరవాలేదు గానీ,
తప్పులు మరిచి జీవించకూడదు ఎందుకంటే,
అవి జీవితాంతం మరవకూడని గుణపాఠాలు.-