మనసారా నవ్వి
చాలా రోజులు
అవుతుంది ......-
Jaaanu ❤️
(Janu .....✍️)
57 Followers · 46 Following
Joined 8 August 2020
19 MAR 2022 AT 23:25
నా జీవిత గమ్యం నీవు
నా కోపం
నా ప్రేమ
నా ఆలోచనలు
నా ప్రతి రూపనివి నీవు
నాకు అన్ని నువ్వే
ప్రియతమ.-
16 MAR 2022 AT 13:12
కంటికి నిద్ర లేదు ...
కడుపుకి ఆకలి లేదు .....
మమసుకి మనశ్శాంతి లేదు ....
ఎందుకు ఈ ఆరాటం ...
దేనికి ఈ అర్భటం....
ఎవరికోసం ....
నిన్ను కాదనుకున్న
వారికోసమా
నిన్ను కావలనుకుంటున్న
వారికోసమా....-
8 MAR 2022 AT 19:37
నీ తోబుట్టువులకోసం
కట్టుకున్న దాన్నే కసాయిలా
కొట్టావు ...
కానీ అదే
తన తోబుట్టువులని
వదిలి నీకోసం వచ్చిందని
మర్చిపోయావ ......-
7 MAR 2022 AT 22:24
మనిషి
ఎంత స్వార్ధ పరుడో
కధ ....
సంతోషం వస్తే ఆకాశంలో
ఎగిరి గంతేస్తాడు
బాధ వస్తే పాతలంలో
పడిపోయినట్టు చెస్థాడు
సంతోషం అనుభవించినపుడు
బాధని కూడా
అనుభవించాలి కధా-
7 MAR 2022 AT 19:46
పంతం మనకే కాదు
ఎదుటివాళ్ళకి కూడా
ఉంటుంది ....
నీ పంతం నెగ్గించిన్నపుడు
ఎదుటిటవాళ్ళది
పంతం నెగ్గించే బాధ్యత
నీలో ఉండాలి ......
అది లేనవుడు ఇవన్నీ
మాట్లాడటం వృధా-