Destiny might be delayed but can never be changed
-
Srijaparrot
(✍️శ్రీజసుంకరి)
180 Followers · 9 Following
కాలాన్ని బట్టి నా కలం కదులుతుంది
లోకాన్ని బట్టి నా మదిలో మీదిలేవే నేను రాసే నా
రాతలు. జరిగేవ... read more
లోకాన్ని బట్టి నా మదిలో మీదిలేవే నేను రాసే నా
రాతలు. జరిగేవ... read more
Joined 13 July 2021
2 FEB 2024 AT 11:59
నాతో వస్తావు అనుకున్నా
ఇలా
కన్నీటి కానుకిచ్చి కవ్వించి పోతావనుకోలేదు-
21 NOV 2023 AT 19:33
కక్ష్య పూరిత
రాజకీయాల కోసమా,
కండువాలు మార్చే
నాయకుల కోసమా
కాపుకాచే కుక్కల్లా
కాళ్ళు అరిగేలా తిరిగేది ,
గొంతుచించి అరిచెది ,
చెయ్యేతి జై కొట్టేది.....-
17 JUL 2023 AT 21:46
Rather than being deceived and suffering every moment, think once before you believe
-
12 JUL 2023 AT 21:56
నువ్వు నా పక్కన లేకపోవచు గాని,
నీ జ్ఞాపకాలు ఎప్పుడు నాకు తొడుగానే ఉంటాయి-
12 JUL 2023 AT 20:37
నిన్ను చేరుకోవడంలో
ఓడిపోయానేమో గానీ,
నిన్ను తలచుకోవడంలో ప్రతిక్షణం
గెలుస్తూనే ఉంటా-
4 JUL 2023 AT 15:34
బంధం అంటే ఎదైనా దైర్యాంగా చెప్పుకోగలిగేలా ఉండాలి కాని,
చెపితే ఎలా అర్దం చేసుకుంటారో అనే సందేహం ఉండకూడదు...-