QUOTES ON #కోడలు

#కోడలు quotes

Trending | Latest
2 JUN 2021 AT 12:26

కూతురు మాటకి అల్లుడు ఎదురు చెప్పకపోతే
అల్లుడు మంచోడు
అదే కోడలు మాట కొడుకు ఎదురు చెప్పకపోతే
కొడుకు చవట దద్దమ్మ అయిపోతాడు ఏంటో మరి..!!!

-



మా మంచి అమ్మడమ్మ
మా కోడలు
అత్త మామలన్న
మా కోడలు
తల్లిదండ్రులని తలచు
మా కోడలు
మా యింటి రత్నమమ్మ
మా కోడలు
(ఇంకా ఉంది)

-


2 JUN 2021 AT 13:18

చూపులో వచ్చే పరిణామాలు
తప్పు ఎవరిలోవున్న తప్పుతప్పె
సమదృష్టి లేక పోవడమే

-


15 SEP 2020 AT 15:51

కోడలు తన అత్త మామలతోనే ఉండి వాళ్ళని బాగా చూసుకోవాలి కానీ...
కూతురు మాత్రం అత్త మామలని చూడకుండా వేరు కాపురం పెట్టాలి

-


15 JUL 2021 AT 11:47


















-


2 JUN 2021 AT 18:48


దృష్టి దోషం
ఏ కంటి వైద్యుడు నయం చేయలేని
ఏ చికిత్స కు లొంగని దోషం
ఏ కంటి అద్దం సరిచేయలేని
దృష్టి.... ద్వంద్వ దృష్టి
రెండు కళ్ళ కు ఒకే చూపు
కాని ఇక్కడ రెండు కళ్ళ కు
రెండు విరుద్ధమైన చూపు

-


2 JUN 2021 AT 15:21

మారని దృష్టి
కూతురి పై
వికారమైన మమకారం
కోడలు కుటుంబం
మొత్తం పై వెటకారం

-


29 APR 2022 AT 0:42

అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా మంచి కోడలు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకువచ్చేలా మంచిగా జీవిస్తూ ఉంటుంది భర్త తో .. జీవితం సాఫీగా సాగిస్తుంది...
*“సంస్కారవంతమైన ఇంటి నుండి “* మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం… నిజంగా మేము ధన్యులం..!” అని అత్త, మామ అనుకునే లా ఉంటుంది ..

-


19 APR 2019 AT 7:50

కోడలు
ఒడలు బడయంగ
కోడలు పనులన్ని జేసినా
హడల గొడుతుంది రోజంత అత్తగారు
బడలికే లేక బరువాయె జీవితమ్ము!...

-


16 APR AT 22:16

ఒక్క మంచి మాటతో అత్తగారు మారితే… ఇంట్లో కోడలు ఒంటరిగా ఉండదు,
అక్కడ ప్రేమ మాటలలో కాదు, చూపుల్లో కనిపిస్తుంది,
కానీ వారి మాటలు facade, చేష్టలు మాత్రం drama parade!

-