Jyothi Davuluri   (✍️ జ్యోతి)
22 Followers · 11 Following

Joined 11 July 2020


Joined 11 July 2020
19 OCT 2021 AT 0:02

ఓ నా ప్రాణమా...!
నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ...
నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించాలి అని...
మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
జన్మదిన శభాకాంక్షలు.

-


12 OCT 2021 AT 20:32

ఓ నా ప్రాణమా...!
నువ్వు నాతో మాట్లాడిన...
మాట్లాడకపోయినా...
నా ప్రతి ఆలోచన నువ్వే...
నా జ్ఞాపకం నువ్వే...
నా ఆరాటం నీ కోసమే.

-


8 OCT 2021 AT 18:17

మర్చిపోవాలి అనుకున్న...
మర్చిపోలేకుండా చేసేవి...
కొన్ని జ్ఞాపకాలు

-


24 SEP 2021 AT 18:35

ఓ నా ప్రాణమా..!
నీ పిలుపు కోసం...
నీ ఆత్మీయత కోసం...
నీ చెలిమి కోసం...
నీ స్నేహం కోసం...
నీ ప్రేమ కోసం...
నా మనసు విల విలాడుతుంది.

-


30 AUG 2021 AT 12:15

అమ్మాయి తన అమ్మ నాన్నల గురించి పట్టించుకోకూడదు...
అత్త మామలని అమ్మ నాన్నల చూసుకోవాలి కానీ...
అబ్బాయి తన అత్త మామలని చూసుకోకూడదు అంటారు...
ఇది ఎక్కడ న్యాయమో.

-


29 AUG 2021 AT 21:31

ఎక్కడ ప్రేమ ఉంటుందో...
అక్కడే కోపం...
బాధ్యత...
భయం...
ఉంటాయి

-


22 AUG 2021 AT 6:53

ఎప్పుడూ సరదా గొడవలు...
అప్పుడప్పుడూ అలకలు...
బుజ్జగింపులు అలాంటి...
చిన్ననాటి రోజులు తిరిగిరావాలని ఆశిస్తూ...
నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో నీ చెల్లలు...
రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నయ్య.

-


14 JUL 2021 AT 20:30

మన మనసులో ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా ప్రతిదానికీ తప్పుపడుతూ దూరంపెడుతూ ఉంటే ఆ నరకం భరించటానికే చాలా కష్టంగా ఉంటుంది.

-


13 JUL 2021 AT 17:15

ఎదుటివారికి మన ప్రేమ అర్థం కానప్పుడు... వాళ్ళతోనే ఉంటు...
మనం బాధపడి...
వాళ్ళని బాధపెట్టడం కంటే...
మౌనంగా దూరం అవటం మంచిది...
కనీసం వాళ్ళు అయిన సంతోషంగా ఉంటారు.

-


12 JUL 2021 AT 19:12

నింగి నుంచి పడే ప్రతి వర్షపు చినుకు భూమాతని తాకుతుంటే...
భూమాత తిరిగి సుగంధమైన పరిమళాన్ని విరజాలుతు ఉంటే...
పసిపిల్లలు వానలో ఆడుతూ కేరింతలు కొడుతుంటే...
ఆ క్షణాన మనసులో ఎన్ని బాధలు ఉన్న అన్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా నవ్వుతాము.

-


Fetching Jyothi Davuluri Quotes