అలుపెరుగని చేతులు
గెలుపుతో జెజేలు కొడతాయి-
Bala Tripura Sundari
(బాల)
404 Followers · 70 Following
Joined 11 April 2019
1 AUG 2020 AT 9:49
జనులు బ్రతుకు లో ఆశల పొడుపు
రాజకీయాలు చేస్తాయి పేరాసలవిడుపు
ఆశలతో కాలేను కడుపు
ఓ కూనలమ్మ-
27 OCT 2019 AT 19:03
అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానమార్గలు
దీపతొరాలు సన్మర్గ జ్ఞానతిమిరాలు
ఆనందాల అరివిల్లుల విరుజల్లు
నంద నందన అనంద దీపావళి
కవన కవనులకుదీపావళీ
శూభాకాక్షాలు💐💐-
5 OCT 2019 AT 0:28
కవి తానుచూస్తు మనకు చూపుతారు
తాను చూపే పాత్రలో మనల్ని లీనంచేస్తారు
దూరంగా వుండేవాటిని మనస్సుతో దర్శిస్తారు సృజనాత్మకతో కవనసృష్ఠి పండిస్తారు తన హావ భావాన్ని కథశిల్ప నైపుణ్యాన్ని తెలుపుతారు భాషశైలిని అందంగా వ్యక్తీకరిస్తారు రవి చూడనిది కవి కాంచగలడు-
22 AUG 2021 AT 19:49
కవిమిత్రులారా శాంతి సౌరభాలసంబరం
రక్షాబంధనం అనుబంధాల ఆనందాలు ఉత్సవం-
21 AUG 2021 AT 0:18
సిరిమహాలక్ష్మి
కొంగుబంగారమై
ప్రతి ఇంట కొలువు దీరేను
శుభాలనొసగే వరలక్ష్మి
నీ చల్లని చూపులతో మమ్ము కరుణించవమ్మా-