QUOTES ON #వెన్నుపోటు

#వెన్నుపోటు quotes

Trending | Latest
31 MAR 2020 AT 23:43

ఏమిటా ఎరుపంతా
అని అడిగిందామె ఆశ్చర్యంగా..
ఏముంది ఎప్పటిలాగే
రవినెవరో వెన్నుపోటు పొడిచారంట
అందుకే అతని దేహం మొత్తం ఇలా
రక్త మయంగా మారిందని చెప్పాడతడు.😒😕

-


10 MAY 2020 AT 17:44

నీ జ్ఞాపకాలు కూడ
నీలాంటివే
నమ్మిన నన్ను
వెన్నుపోటు
పొడుస్తున్నాయి

-


12 OCT 2019 AT 15:31

నాకు ఓటములు, వెన్నుపోట్లు, నమ్మకద్రోహాలు కొత్తేమి కాదు. కాని, తిన్న ప్రతిదెబ్బ, గుణపాఠం తో కూడిన ఆత్మస్థైర్యంన్ని నింపి,
ముందడుగు వేసేలా చేస్తుంది.

#మారుతి నందన్

-


24 SEP 2019 AT 16:07

ఇది కఠోర చేదు నిజం!

-



ఒకరి జీవితం కోసం
"పాటు" పడకపోయినా పర్లేదు కానీ
"వెన్ను పోటు" పొడవకుండా
"మాట వేటు" వేయకుండా ఉంటే చాలు!!
...✍️వెన్నెల సీత

-


6 APR 2019 AT 11:25

వెన్నుపోటు పొడిచే వాళ్ళు,
ఎప్పుడూ మన వెనకే ఉంటారు...
రాజకీయాల్లోనైనా,
నిజ జీవితంలోనైనా..

-



వెన్నుపోటు పొడిచేవారు మనవారు కాదు
వెన్నుతట్టి ప్రోత్సహించేవారు మనవారు..
...✍️వెన్నెల సీత

-


5 FEB 2021 AT 22:29

వెన్నుపోటు పొడిచేవారు మన వెన్నంటే ఉంటారు
మన మంచి కోరుతున్నాను అంటూ మనల్నే ముంచేసి పోతారు

-


30 APR AT 8:43

నా వంశానికి చెందిన వ్యక్తులు నాకు ఇది నేర్పించారు - దూరంగా ఉండటం, కానీ వెనుక నుండి వెన్నుపోటు పొడవటం..

నేను నేర్చుకున్న పాఠం:

పేరు లేదా రక్తంతో ఎంత దగ్గరగా కనిపించినా, వెన్నుపోటు పొడిచేవారికి దూరంగా ఉండడం. ఎందుకంటే విషపూరిత బంధాలను విడిచిపెట్టినప్పుడు శాంతి మరియు పురోగతి వస్తాయి.

-



పాము కాటు నుండి తప్పించుకోవచ్చు కాని
వెన్ను పోటు నుండి తప్పించుకోలేము.
...✍️వెన్నెల సీత

-