QUOTES ON #SPOORTHI

#spoorthi quotes

Trending | Latest
30 JUL 2020 AT 14:44

Best friend with lot of time..
That gives..lot of
HAPPINESS

-


4 APR 2019 AT 6:00


ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ಬಂದ್ರೆ
ಹಬ್ಬಕೊಂದು ಸಡಗರ
ದಿನಾನು ಹಬ್ಬವೇ ಆದ್ರೆ
ಅದಕ್ಕು ಉಂಟು ಬೇಸರ

-


12 SEP 2017 AT 21:48

"నాకు స్పూర్థి, మా గల్లీలో ఉండే స్పూర్థి"

అరే...ఏం సదువుతది తెల్సా ఆ పిల్ల, ప్రతీ క్లాస్ ల ఆమెనే ఫస్ట్ ఒస్తది, ఇగ వేరే ముచ్చట అంటవ, ఉరుకుడు, దుంకుడు, ఎగురుడు, అట్ల పరేషాన్ల మొఖం పెట్టినవేందిరా? అదేర బై Running, Long Jump, High Jump అన్నిట్ల ఆమెనే ఇలాయించేస్తది...ఇంక డాన్స్ చేస్తే కిరాక్ చేస్తది...జెండా పండుగ రోజు స్పీచ్ ఇస్తే అందరు ఎగవడి సప్పట్లు కొడ్తరు.....ఆమె మా గల్లీ ఆల్ రౌండర్ అనుకోపో.....ఈపొద్దు రేపు ఆడోళ్లు దేంట్ల తక్కువ కాదు అని ఈమె ఋజువు చేస్తోంది.... ఆ పిల్ల టాలెంట్ కి నేను ఫిదారా...అందుకే ఆమే నా స్పూర్థి......✌️💐

-


12 SEP 2017 AT 21:58

నాకు స్ఫూర్తి ఇచ్చేది "జీవితం"

ఎందుకంటే నేను జీవితాన్ని చూసే విధానం,
అది నాకు నేర్పే ప్రతి పాఠం స్ఫూర్తిదాయకమైనది.

-


12 SEP 2017 AT 21:57


తన ప్రాణాన్ని నా ప్రాణానికే అడ్డుగా వేసినా
తన కష్టాలను ఇష్టాలుగా మార్చినా
తన సుఖమైనా దుఃఖమైనా మాతోనే
నీకు నేను ఉన్నా అని స్ఫూర్తి ఇచ్చినా
నా ప్రతీ గెలుపు నా ప్రతీ ఓటమి తనది గా
భావించే అమ్మ ....
నాకు స్ఫూర్తి అమ్మ గాక ఇంకెవ్వరు......

-


8 APR 2020 AT 21:13

ಸ್ಪೂರ್ತಿ!

ನೆನಪುಗಳ ಬುತ್ತಿ ಬಿಚ್ಚಲು ಭಯ,
ತೆರೆದರೆ ಮನಸ್ಸಿನ ಮೇಲೆ ಭಾವನೆಗಳ ದಾಳಿ,
ಭಾವನೆಗಳ ಮುರ್ಖತನಕ್ಕೆ ಒಳಗಾಗದಿರು ಎಂದು ಬುದ್ದಿಹೆಳುವ ವಿವೆಕ,
ಪ್ರಿತಿಯೆಂಬುದು ಮಾಯೆ
@Fearless Motivation.
‌‌

-


28 APR AT 23:14

"ಹೇಗೆ ಇರಲಿ ನನ್ನ ಸ್ಥಿತಿ,
ಎಂದಿಗೂ ಮರೆಯಾಗದು ಧೃತಿ,
ಬದುಕಲು ಬೇಕು ಆತ್ಮ ವಿಶ್ವಾಸದ ಪ್ರಸ್ತುತಿ,
ನಾ ಪಡೆದಿರುವೆ ಬದುಕಿಗೆ ಉನ್ನತ ಪ್ರಶಸ್ತಿ,
ಕೂಡಿಕೊಂಡಿರುವೆ ನಿಮ್ಮ ಎಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಶಕ್ತಿ,
ರಾರಾಜಿಸುವ ಸುಂದರ ಜೀವನಕ್ಕೆ ಬೇಕು ಸ್ವಯಂ ಸ್ಪೂರ್ತಿ."

-


21 APR 2021 AT 5:20

ಹಿಂದೆ ಮಾತನಾಡಿದವರು
ಮುಂದೆ ನನ್ನವರೆಂದು
ಮುದ್ದಾಡುವರು ಒಂದು ದಿನ,
ಅಕ್ಕಿ ಬೆಂದು ಅನ್ನವಾದ ದಿನ.

-


12 SEP 2017 AT 22:08

జీవన సరళతకు, ఉల్లాసంగా ఉంచుకున్న మనసే కారణం.. ఒడిదుడుకుల మండలాలలో మునిగితేలుతున్న మానవుల పోరాటం కొనసాగిస్తూనే, గమ్యాలను ఏర్పరుచుకొని, దానికై ప్రయత్నం చేసి, నా పనితో తృప్తి చెందడమే నా స్పూర్తి అని, ప్రతీపూట ఉత్తేజం పెంచుకుంటూ ముందుకు సాగిన యడల సృష్టించుకునెదవు నీకై సరికొత్త లోకం...

-