QUOTES ON #SAMUDRAM

#samudram quotes

Trending | Latest
19 MAY 2017 AT 17:45

జీవితం 'సముద్రం' లాంటిది,
"అలలు" మనకి వచ్చే కష్టాలు.
అలలు పెద్దవి, చిన్నవి అవ్వచ్చు కానీ అలలు లేకుండా ఏ సముద్రము ఉండదు!
ఇదే జీవిత సత్యం😊

-


29 MAY 2017 AT 11:24

మనల్ని తాకే ప్రతి కష్టం
ఉవ్వెత్తున ఎగసిపడి
ఒడ్డున సమసిపోయే
లహరి లాంటిది....

నిన్ను ఎంత భాదించిన,
భయపెట్టిన
సామర్ధ్యం తో,సహనం తో
పోరాడే ఇసుకలా నువ్వు ఉండాలి.

అప్పుడే జీవితం అనే సముద్రం లో కష్టాన్ని దాటి
ఇష్ట తీరం లో పయనించగలవు.
--శర్మిష్ట

-


4 MAR 2018 AT 2:50

తెలవారెను నీ తలపులతో
మదిమీటెను నీ పలవరింతతో
ఎద భ్రమించెను నీ వలపులతో

అలల జోరులో
సంద్రపు హోరులో
మనసెరిగిన హుషారులో

గోధూళి వేళ
నీకై పరితపించి
పరవసించెను నా ఈ మనసు.🤘

-


29 MAY 2017 AT 13:16

*** జీవితం-సముద్రం ***

మన జీవనగమనం.... సముద్రపు వైనం....

బాల్యపు ఉల్లాసం... మెత్తని ఇసుకతీరం...
అంతులేని ఆనందం... పడినా ఏమీ కాదని ధైర్యం...

కౌమారపు ప్రాయం... కాళ్ళలోతు నీళ్ళ దూరం...
ఉరకలెత్తే ఉత్సాహం... ఊయలలూపే పడిన తరంగం...

యవ్వనపు ప్రాణం... పీకలదాకా చేరిన సంద్రం...
నిజజీవిత పరిచయం... అలల తాకిడి తెలిసే ప్రాంతం...

భవబంధపు భారం... నిండా ముంచేసే నడిసంద్రం...
ఈత వస్తేనే మనగలం... ఆటుపోట్లతో అత్యంత కఠినం...

వృద్ధాప్యపు సమయం... అత్యంత ప్రశాంతపు సముద్రం...
అలలే లేని సాధారణ ప్రాంతం... ఈదడానికేమో సామర్థ్యం శూన్యం...

-


18 JAN 2020 AT 10:59

చిన్ననాటి నుండి
కష్టాలు పెడుతున్నావు,
తట్టుకుంటున్నాను..
భాదలు పెడుతున్నావు,
భరిస్తున్నాను..
సముద్రంలో అలల ,
ఎగసి పడుతున్న..
అగ్నిపర్వతంలో లావలా,
దహించిపోతున్న..
మనస్సులో కన్నీటి ,
సముద్రాన్ని పొంగిస్తున్నావు..
గుండెలో భాదతో,
అగ్నిపర్వతాన్ని పేల్చుతున్నావు..
ఏనాడు ఓ తీరానికి చేర్చేది,
ఓ తుదితీర్పు ఇచ్చేది దేవుడా!!!

-


31 DEC 2018 AT 1:27

సముద్రం అలలు నీ పాదాలను తాకాయి
అని సముద్రాన్ని నీ బానిస అనుకోకు!

-


2 MAY 2017 AT 14:26

నేను
సముద్రం లాంటోడిని,

ఎంతో ఆహ్లాదంగా ఉంటా,

ఆనందాన్ని పంచుతుంటా,


సునామి నన్ను కదిలిస్తే మాత్రం,

ఆహ్లాదాన్ని కాస్తా విశాదంగానూ,

ఆనందాన్ని కాస్తా బాధగానూ మారుస్తా,

నా సామర్థ్యం మీ అందరికీ బాగా తెలుసు,

సానుకూల సముద్రంతో కాస్త జాగ్రత్త మరి.🤘

-


4 JUL 2022 AT 7:44

Kya hua jo prem tera mere aadheen na hua...
Samudra ki har ek bund pr mera adhipath hoga....
Surya ugega or dubega usi m...
Or rahega agr uska taap is jag m ...
Samayega tej uska sirf mjh m...
Suno oo!! Vayu ki dharaoo ... sandesh mera bhi le jaao...
Keh do samya k har ek kaalkhand se...
Ab jo cheena h mjhse usko tmne...
Khudko zara ab sashakt banao...
Mulya toh le chuke tm ...
Ab samudra samrajya mera mjh dilaoo..

-


25 JUN 2020 AT 22:28

సంద్రం మీద సవారి చేస్తా
పడిపోతున్నా పైకి అలనై లేస్తా

-


31 OCT 2020 AT 2:29

Samudramantha Prema kavalante,
Tsunami ni thattukune dhairyam undali;
Aakashamantha needa kavalante,
Urumuni thattukune nerpu undali;
Bhoomikunnantha opika kavalante,
Bhookampaanni thattukune balam kavali;

-