నాకోసం నువ్వు
ఒక్కరికోసం ఒకరం
అయిన అవే ఎదురుచూపులు
అదే ఎడబాటు!
-
Abhinaya Govindapuram
(Mahimanik)
137 Followers · 19 Following
🙏Abhinaya
🙏D/O Mahimanik
🙏first tym I saw the world on 18 june
🙏Rajiv Gandhi University o... read more
🙏D/O Mahimanik
🙏first tym I saw the world on 18 june
🙏Rajiv Gandhi University o... read more
Joined 18 August 2019
27 JAN 2022 AT 23:33
10 MAY 2020 AT 0:12
#అమ్మ
నా హృదయం అమ్మ అని ప్రతిధ్వనిస్తుంటే
జీవితాన్నే త్యాగం చేసే అమ్మను చూసి
పంచభూతాలు కూడా భలే భలే అని
అంబరాన్నంటిన సంబరంతో నన్ను తాకుతున్నాయి!!!
(Full piece in caption)-
8 JAN 2020 AT 17:46
అంతులేని ఆశలు,
ఆత్మసంతృప్తి ఆశయాలు,
అహంలేని ఆశావాదులు!!!
ఆవిరైతున్న ఆశలు,
అంతమైతున్న ఆశయాలు,
అహమంటుకున్న ఆశావాదులు!!!
-
14 JUN 2021 AT 23:16
నీ రేపటి అందమైన జీవితం ,
ఈరోజు నువ్వు నీ ఆశయం కోసం కష్టపడుతున్న దానిలో ప్రతిబింబిస్తూ ఉంది!!!-
24 MAY 2021 AT 0:44
ఇలాగే ఆగిపోతే బాగుండు
లేకపోతే
మనం నువ్వు - నేను అయిపోతుందేమో
అనే చిన్ని భయం!!-
24 MAY 2021 AT 0:33
నువ్వు ఎప్పటికి నాతో ఉండవు అని నాకు తెలిసిన,
విచిత్రంగ నేనెంటో మరి ఎప్పటికి నీతోనే ఉండాలి అనుకుంటాను!!-
22 MAY 2021 AT 10:23
దేని విలువైనా పోగొట్టుకోకముందే తెలుసుకోవాలి ,
తెలుసుకుంటే పోగొట్టుకునేంత అజాగ్రత్తగా ఉండలేము కదా..!
అది వస్తువైనా, బంధమైనా!!-