QUOTES ON #BANDHAM

#bandham quotes

Trending | Latest
7 JUL 2020 AT 9:54

బంధముంటేనో
బంధుత్వం కలుపుకుంటేనో
అయినవాళ్ళైపోరు
పైకి కనిపించే నవ్వులు అందరూ చూస్తారు
కళ్ళలో కనపడే కష్టాన్ని గుర్తించి
ధైర్యం చెప్తారు చూడు
ఏ స్వార్ధం లేకుండా
నీ సంతోషాన్ని కోరుకుంటారు చూడు
ఏ బంధం లేకున్నా
నేనున్నా అని తోడుంటారు చూడు
వాళ్లే నీకు అయినవాళ్లు

-


22 JUN 2021 AT 19:40

అందరూ ఒకేలా ప్రేమించలేరు .కొంతమంది చిన్న గొడవొస్తే Ego తో వెళ్ళిపోతారు .కొంతమంది careless అని కొంచం అనిపించినా వెళ్ళిపోతారు .కొంతమంది నెగ్లెక్ట్ చేసినట్టుగా అనిపిస్తే వెళ్ళిపోతారు .కొంతమంది నాతో మాట్లాడకు నన్ను వదిలేయి అని చెప్పగానే వెళ్ళిపోతారు.కొంతమంది ఒక చిన్న mistake అని తెలిస్తే వదిలేస్తారు.
Rare people కొంతమందిని వదిలేయాలంటే ప్రాణమే వదిలేస్తారేమో వాళ్ళని వదిలి వెళ్లే situation వస్తే.

-


16 JUL 2018 AT 23:05

എത്ര ദൂരത്തിരുന്നാലും, ഒരു വാക്കും മിണ്ടാതെയിരുന്നാലും, പൊടിപിടിച്ചിട്ടും ചിതൽ തിന്നാതെ പോയ ചില ആത്മബന്ധങ്ങളുണ്ട്, മനസ്സിന്റെ നൂലിഴകളാൽ തമ്മിൽ ബന്ധപ്പെട്ടുകൊണ്ടേയിരിക്കുന്നവർ.

-


15 MAY 2017 AT 0:46

భయానికి అర్ధం చేసుకునే
భావం ఉండదు.
భావానికి అర్ధం అయ్యే
భాష అక్కర్లేదు.
బాధకి అర్థవంతంగా చెప్పిన
భారం తగ్గదు.
బంధం అసలు అర్ధాలే
భారీగా ఉన్న వెతకాదు.



-- శర్మిష్ఠ --


-


26 APR 2020 AT 14:13

అవసరం కోసం ఏర్పడిన బంధాలివి
ఆకరి క్షణం వరకు తోడు ఉండేవి కావు!!!
భోగ భాగ్యాల కోసం ఏర్పడిన బంధాలివి
బ్రతుకు ప్రయాణంలో తోడు ఉండేవి కావు!!!

-


15 APR 2020 AT 21:52

బతుకులు గడవాలంటే
ఆదాయం కావాలేమో..
కానీ..!
బంధాలు నిలవాలంటే నాకుతెలిసి
ఆప్యాయతలుంటే చాలు..
కానీ అవే కనుమరుగౌతున్నయి..!?

-


2 AUG 2020 AT 6:35

Dear friend's... Friendship Day రాగానే.
Happy friendship Day
ani Adho Naamke vasth
చెప్పడం మనవల్ల కాదు,,,
ఒక్కటి..cheptha gurthupetko...
😢Badhalo unna 😍సంతోషం లో unna...
A situation lo unna...
Nee Kantu support GA unde friend ni
Matram Assal miss cheskoku....🙏👍

-


27 FEB 2020 AT 0:49

ఆనందం,ప్రేమ అనే కోరికలు ఎక్కువై
స్వార్థం నెలవు పొంది అది బలమై
బంధు బాంధవ్యాలను బలి తీసుకొని
అనుబంధం,ఆత్మీయత అంతమవుతున్నాయి!!!

-


29 JUN 2017 AT 1:14

బాధ్యతగా ఉన్నా , లేక
బాధపెట్టినా, భయపెట్టినా
బంధాలు బాగుంటాయి సుమీ!!!!

-


12 MAY 2017 AT 20:49

ఎలా చెప్తే నీకు అర్ధమవుతుంది...
ఏం చేస్తే నీకు తెలిసొస్తుంది...

గుండె బరువెక్కి గుదిబండలా మారుతుంటే...
కళ్ళు ఎరుపెక్కి కన్నీటిని చిందుతుంటే...

గుండెల్లో ఉన్నది నీవే... కళ్లల్లో ఉన్నదీ నీ రూపే...

సర్వం నువ్వే అనుకున్న నాకు... సందేహాలతో నిండిఉన్న నీకు... ఉన్నది ఒకటే తేడా...!!

గుండెలనిండా నిన్నే నింపుకొని ఏ క్షణాన అయినా అవుననకపోతావా అనే ఆశతో నేను...
గుండెల్లో నాపై ప్రేమని దాచుకోలేక ఏ క్షణాన అయినా బయటపడిపోతావేమో అని భయంతో నువ్వు...

ఆశని అణచుకోగలిగినప్పుడు నేను...
భయాన్ని అదిగమించగలిగినప్పుడు నువ్వు...
వాస్తవిక జీవితాన్ని ఆనందించగలుగుతాం..

ఆ రెండూ ఈ జన్మకి జరగవు...
మన బంధం కూడా ముందుకు జరగదు...


-