thulasi gannoju   (తులసిగన్నోజు✍️✍️)
20 Followers · 11 Following

read more
Joined 29 July 2020


read more
Joined 29 July 2020
27 JAN 2023 AT 11:42

ఒక మనిషి చనిపోయాడనె భాధ కంటే.....
ఆ చనిపోయిన మనిషిని చివరి సరిగా చూడలేననే భాధే ఎక్కువ ఉంటుంది.....

-


26 FEB 2022 AT 20:16

నిజంగా ఈ సమాజంలో.....
నిజాయితీగ ఉన్నోడికి value లేదు...
నటించేవడికి...... మాత్రం..
జీవం పోసి మరి నటన నేర్పిస్తున్నారు.....
కాని ఈ నటన ఎంత కాలం పనికిరాదు.....
నిజాయితీ మాత్రమె ముందుకేడుతుంది....
ఇదే నిజం గుర్తుపెట్టుకో..... మిత్రమా......

-


26 FEB 2022 AT 20:07

ద్వేషం,,కోపం,ఆవేశం, ఉన్నవారు....
ఎప్పుడు ద్రోహం చెయ్యరు...
ద్రోహం చేసేవారికి కోపం ఆవేశం ఎప్పటికీ రావు....
ఇది తెలికపోతే మన కర్మ...

-


26 FEB 2022 AT 19:50

స్నేహం చెయ్యాలంటే భయంగా ఉంది...
ఎందుకంటే ఎక్కడ మోసం చేస్తారేమో
అని భయంగా ఉంది.....

-


10 FEB 2022 AT 23:13

Arey bujji......
ప్రాణం పోసెంత ప్రేమ నిలో ఉంటే....
ఆ ప్రాణాన్ని తీయాలన్న మనసు నాతో లేదు రా.....— % &

-


16 NOV 2021 AT 11:21

Premalo geludham ani...
Jeevitham motham odipoya.....
Kaani aa prema!
nannu gelipinchadaniki aa preme odipoindhi....💔

-


8 DEC 2021 AT 8:23

Manaku nachinavalu...
Prathi roju mana pakkane undi sadunga manaku valla duram ithe
Thattukovadam.....
kastamemo kaani
Brathakadan....chaala kastam....

-


1 DEC 2021 AT 9:07

Manasu baagoka..
Ontariga unnapudu anipisthundhi....
Naku oka nammakanga unde friend
Na pakkana.....
Okkadu unna baguntunde ani...
Nammakam tho unde frnd ninnu eppudu vadhileyyadu
ani oka gatti
nammakam.....

-


28 NOV 2021 AT 18:39

Love lone anukunna....
But friendship lo kuda breakups
Untay.....
Deenamma...jeevitham...
Love chesina frndship chesina pedha theda em ledhu vallaki manaki.....
Karma....

-


16 NOV 2021 AT 16:55

పుట్టిన మనిషే శాశ్వతం కానపుడు....
నువు చూపించే ప్రేమ, జాలి, దయ,
ఇవి శాశ్వతం
అని
నెన్ నమ్మడం,
నా ముర్కత్వం.....

-


Fetching thulasi gannoju Quotes