అటువైపు రవి కాంతుల పలకరింపులు...
ఇటువైపు మది గెంతుల పులకరింపులు..
ఒకే తెరపై...-
Thanmai Kapilavai
(ఆమె..🖊️)
150 Followers · 32 Following
Thanu...😊..
Joined 12 January 2019
10 APR 2023 AT 16:36
7 APR 2023 AT 22:42
జామురాతిరిలో..
జాబిల్లి నుంచి జాలువారుతున్న
జిగేలువెన్నెల్లో ....
ఈ క్షణం...-
7 APR 2023 AT 8:32
ఉదయం మరో కలవరం..
నువ్వు రాత్రి కలలోనే కరిగిపోతావని..
నా మది మాయాజాలంలో మాయమైపోతావని...-
2 APR 2023 AT 22:37
ఏ మనిషి జీవం...
ఏ గాలిబుడగలో ఒరిగిపోయిందో...
ఏ గాలి వల్ల ఎగిరిపోయిందో..ఎవరికెరుక...-
6 OCT 2022 AT 22:44
కొన్ని నిజాలను నమ్మడం కంటే ...
భ్రమల్లో బ్రతకడమే సులువెేమో...
-
29 JUL 2022 AT 11:43
ఏకాంతం ఎంచుకొని మరీ తెచ్చుకునేది...
ఒంటరితనం వద్దనుకున్నా వదుల్చుకోలేనిది...-
8 MAY 2022 AT 10:11
మా కోసమే ప్రతి క్షణం నీ నిరీక్షణ
మా కోసమే ప్రతి క్షణం నీ తపన
మా కోసమే ప్రతి క్షణం నీ ఆలోచన
మా కోసమే ప్రతి క్షణం నీ ఆవేదన
నీకంటూ నీ గురించి ఆలోచనే నీ దరిదాపుల్లోకి కూడా తావివ్వకుండా ప్రతి క్షణం కొన్ని సంవత్సరాల తరబడి మా కోసమే నీ శ్రమను ధారపోస్తున్నావు ..నీ రుణం మేమెన్నటికీ తీర్చలేం...అమ్మ...
Happy mother's day 🥰-